సాయి వచనం:-
'మహాత్ములను తూలనాడి అగౌరవంగా మాట్లాడేవారి సాంగత్యానికి దూరంగా ఉండు.'

' 'నిరంతరం హరి(భగవంతుని) నామాన్ని స్మరించి సాక్షాత్తూ హరినయ్యాను' అన్న శ్రీసాయి, 'ఎవరైతే నిరంతరం నన్నే స్మరిస్తూ, నా లీలలను మననం చేస్తారో, వారు నేనుగా మారిపోతారు' అని అభయాన్నిచ్చి, తన స్థితిని చేరుకోగలరని, ఆ స్థితిని చేరుకునే మార్గం ఉందని స్పష్టం చేశారు' - శ్రీబాబూజీ.

బాబా దయతో గర్భవతినయ్యాను

ఒక అజ్ఞాత సాయి భక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు: సాయిరాం. సాయి నాకు ఇచ్చిన ఈ అనుభవం ద్వారా, బాబా తన  పిల్లలమైన మనం బాధపడుతుంటే చూస్తూ ఉండలేరని, అమితమైన తమ ప్రేమని మనపై ఎప్పుడూ చూపిస్తూనే ఉంటారని తెలుసుకోవచ్చు. ఇలా బ్లాగ్ ద్వారా భక్తుల అనుభవాలు షేర్ చేసుకోవడం వలన పాఠకులందరిలో బాబా పట్ల భక్తి విశ్వాసాలు రెట్టింపు అవుతాయి. నాకు 8...

కర్మఫలాన్ని కాలరాసే కరుణామయుడు

చేతులు జోడించి, మీ దివ్య చరణాలపై నా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను బాబా. నాకు ఎల్లవేళలా తోడుగా ఉండి, ఎప్పటికప్పుడు రక్షణనిస్తున్న మీకు నా మనఃపూర్వకమైన కృతజ్ఞతా సుమాంజలి. సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు నిడిగొండ జనార్దన్ సులోచనాబాయి. మాది యాదగిరిగుట్ట దగ్గర రాజపేట్. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాను. నేను ప్రతిరోజూ హారతులకు హాజరవుతూ ఉంటాను....

ఊదీ మహిమలు 2

హైదరాబాద్ నుండి సాయిభక్తురాలు సాయి సింధు ఇలా చెప్తున్నారు... అందరికీ సాయిరామ్. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ భక్తుల అనుభవాలు పంచుకుంటూ ఉండటం వలన ఇది 'ఆధునిక సాయి సచ్చరిత్ర' అని నాకనిపిస్తుంది. ఒక నెల వయస్సున్న ఒక కుక్కపిల్ల మా వీధిలో ఉన్నది. దానికి మేము రోజూ ఆహారాన్ని పెట్టేవాళ్ళం. అది చాలా కొంటె కుక్క. మేము దానితో రోజూ...

అదీ నా బాబా చెప్పే పద్దతి - ఆయన పద్ధతులే వేరు

సాయి బంధువు 'రిట్జ్' గారు నిన్న గురుపౌర్ణమి రోజు తనకు బాబా ఇచ్చిన చక్కని అనుభవాన్ని ఒక వాట్సాప్ గ్రూపులో తెలియజేసారు. చూడడానికి చిన్న అనుభవమైన అది నా మనస్సుకెంతో హత్తుకుంది. అందుకే సాయి బంధువులందరికి ఆ ఆనందాన్ని అందించాలని తెలుగులోకి అనువదించి మీకు అందిస్తున్నాను. తన మాటలలోనే చదివి ఆనందించండి. అందరికీ సాయిరామ్ నాకు గురుపౌర్ణమి...

బాబాయే కాపాడారు

సాయి బంధువులందరికి గురు పౌర్ణమి శుభాకంక్షాలు ఓం సాయిరాం నా పేరు దీప్తి, నేను బాబా భక్తురాలిని. సచ్చరిత్రలో "పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు నా భక్తులను నేనే నా దగ్గరికి లాక్కుంటాను" అని బాబా చెప్పినట్లుగా నన్ను కూడా తన దగ్గరకి లాక్కున్నారు బాబా. నేను 1995వ సంవత్సరం అక్టోబర్ నెలలో మొట్టమొదటిసారిగా షిర్డీ వెళ్ళాను. అప్పటినుంచి పూజలు,...

నమ్మితే చాలు, ఆయన ఏ రూపంలోనైనా వస్తాడు. మన కష్టాలు తీరుస్తాడు

సాయిరాం. ముందుగా, "నా వలన ఏమన్నా తప్పులు జరిగివుంటే క్షమించండి ప్రభూ!" అని సాయినాథుని చరణ కమలాలకు కోటి కోటి నమస్కారములు తెలియజేస్తున్నాను. నేను సదాశివ(AIR, సంబల్పూర్). మీతో మరో సాయిబాబా లీలను పంచుకుందామని వ్రాస్తున్నాను. నేను ఒక పేద కుటుంబానికి చెందినవాడిని. మరి బాబా దయ అనాలో, కృప అనాలో నాకు తెలియదు. బాబా లీల అనాలో, చమత్కారం అనాలో అది కూడా తెలీదు...

సాయి బ్లెస్సింగ్స్

మలేషియా నుండి సాయిసోదరి దయలిని గారి అనుభవం: ఓం సాయిరామ్! 2014 నుండి నేను షిరిడీ సాయిబాబా భక్తురాలిని. నా జీవితంలో జరిగిన నా అనుభవాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2014లో మా నాన్నగారు ఒక సాయి ఫోటో కొనుగోలు చేసి పూజా గదిలో పెట్టారు. అప్పటికి నాకు బాబా గురించి ఏమీ తెలియదు. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు నా స్నేహితురాలు ఎల్లప్పుడూ బాబా గురించి మాట్లాడుతుండేది....

నేను బాబా వల్లే ఇంకా జీవించి ఉన్నాను.

ఖతర్ నుండి ఆర్య గారు తనని సాయి ఎలా రక్షించారో మన "సాయి మహారాజ్ సన్నిధి" బ్లాగ్ లో మన సాయి పరివార్ అందరికి తెలియచేయాలని వారు కోరుతున్నారు. వారి అనుభవాన్ని వారిమాటల్లోనే విందాం.                                                ...

ఊది మహిమతో-బాబా పాదదాసుడగుట

సచ్చిదానంద స్వరూపుడు, జగత్తును సృష్టించి, పోషించి, లయింప చేసేవాడు, భక్తుల కోరిక ప్రకారం మానవ రూపంలో దర్శనమిచ్చు సదాశివుడు, సద్గురువు అయిన ఆ సాయినాథునికి నమస్కారం. నా పేరు ఎన్. జనార్ధన్. నేను హైదరాబాదులోని రాంనగర్ నివాసిని. నా వయసు 75 సంవత్సరాలు. కానిస్టేబులుగా ఉద్యోగం చేసి పదవీ విరమణ అనంతరం బాబా సేవలో ఆనందంగా జీవితం గడుపుతున్నాను. 1975వ సంవత్సరంలో...

నా భక్తుల మనసెరిగి నేను ప్రవర్తిస్తుంటాను

సాయిసోదరి గీత గారు తన చిన్న అనుభవాన్ని ఇలా చెప్తున్నారు.  ఇటీవల ఒక వాట్సాప్ గ్రూపులోని సభ్యులొకరు షిర్డీ వెళ్తూ, "మీ చిరునామా ఇవ్వండి, నేను మీకు ప్రసాదం పంపుతాన"ని చెప్పారు. నేను మా అమ్మ వాళ్ళ ఇంటి చిరునామా ఇచ్చాను. ఎందుకంటే మా అమ్మను చూడటానికి నేను ఎలాగూ అక్కడికి వెళ్తున్నాను కాబట్టి అక్కడే ప్రసాదం తీసుకోవచ్చని నా ఆలోచన. అనుకున్నట్లుగానే...

స్వప్నంలో సాయి దివ్యదర్శనం

సాయిభక్తులందరికీ సాయిరాం. నా పేరుగాని, ఊరుగాని తెలియచేయడం నాకిష్టం లేదు. "నేను ఒక బాబా భక్తురాలిని" ఇది చాలనుకుంటాను నన్ను నేను ఈ సమాజానికి గర్వంగా చూపించుకోవడానికి. 'గర్వంగా' అని ఎందుకు అన్నానంటే, నేను బాబా నీడలో ఉన్నానని అలా అన్నాను. ఒక అద్భుతమైన లీలను "సాయిమహరాజ్ సన్నిధి" బ్లాగు ద్వారా పంచుకొనే అవకాశం బాబా ఇచ్చినందుకు ఆయనకు నా కృతజ్ఞతలు. నేను...

సాయిబాబాకు నామీద ఇంత కృప ఉంటుందని నేనెప్పుడూ అనుకోలేదు.

ఓం సాయిరాం. అన్నిటికన్నా ముందు సాయి చరణ కమలాలకు నా నమస్కారములు అందజేస్తూ, నేను మీ సదాశివ, సాయి అనుగ్రహంతో మీతో మరో సాయిలీల పంచుకుందామని వచ్చాను. నేను చిన్నవయసు నుంచి సాయిబాబాను చాలా నమ్మి బ్రతికేవాడిని. నేను చాలా పేద కుటుంబానికి చెందిన వాడిని. మా నాన్నగారు నా చిన్న వయసులోనే చనిపోవడంతో అనేక కష్టాలని ఎదుర్కొన్నాను. మా నాన్న చనిపోయినాక మేము ఒక మట్టితో...

15 నెలల చిన్నారిపై బాబా అనుగ్రహం

బాబా భక్తురాలు సంజీవని డోంగ్రే చౌహాన్ గారు తనకి బాబా ఇచ్చిన అద్భుతమైన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు. ఓం సాయిరాం. ముందుగా నా సాయికి కృతజ్ఞతలు. పిలచినంతనే పలికే మన సాయి తనపై నాకున్న నమ్మకాన్ని రోజురోజుకీ రెట్టింపు చేస్తున్నారు. నేను అసలు మహాపారాయణ యాత్ర చేయగలనా, లేదా అని అనుకునేదాన్ని. ఎందుకంటే మాకు సాయి దీవెనలతో పుట్టిన 15 నెలల బాబు ఉన్నాడు....

అమెరికాలో - సాయి అనుగ్రహం

పేరు వెల్లడించని ఒక సాయిసోదరి ఇలా చెప్తున్నారు. సాయిబంధువులందరికీ సాయిరాం. నా జీవితంలో బాబా చాలా మిరాకిల్స్ చేసారు. వాటిలో ఒక అనుభవాన్ని "సాయి మహారాజ్ సన్నిధి" బ్లాగు ద్వారా మీతో పంచుకొనే అవకాశం ఇచ్చినందుకు బాబాకి నా పాదాభివందనాలు. నేను మనసులో ఏ విషయం గురించైనా బాధపడితే చాలు, కొన్ని నిమిషాలలోనే బాబా ఏదోరకంగా నన్ను సంతోషపెడతారు. ఏదైనా కోరిక కోరిన...

అంతా బాబా దయ

నిన్నటి నా అనుభవాన్ని చదివి ఆనందించి ఉంటారు. ఇప్పుడు మరో అనుభవాన్ని మీకు తెలియజేస్తాను.  నేను 2018, మే 25న షిర్డీ వెళ్ళాను. అప్పుడు శిరిడీలో నాకు బాబా ఒక చక్కటి అనుభవాన్ని ఇచ్చారు. ఆ అనుభవాన్ని నేను ఇప్పుడు మీతో పంచుకుంటాను. నేను 7 సంవత్సరాలుగా ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. మా ఇద్దరి కులాలు వేరు. ఇదే మాకు అసలైన సమస్య. పెద్దవాళ్ళ అంగీకారంతో...

బాబా ముందు జాతకాలు, జ్యోతిష్యాలు ఏవీ పనిచేయవు

సాయిబంధువులకు నమస్కారం! నేను సాయిభక్తురాలిని. బాబా నాకు బ్యాంకు ఉద్యోగం అనుగ్రహించిన అనుభవాన్ని మీతో పంచుకుంటాను. నేను 2015వ సంవత్సరంలో బి.టెక్ పూర్తిచేసిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం చేయాలన్న కోరికతో బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వడం ప్రారంభించాను. నేను ప్రతి బ్యాంకు పరీక్షా వ్రాశాను. కానీ నేను ఓపెన్ కేటగిరీకి చెందినందువల్ల ప్రతిసారీ 0.5...

సాయి తీర్చిన నా కోరికలు

సౌత్ ఆఫ్రికా నుండి ఒక సాయిభక్తురాలు తన కోరికలన్నింటిని సాయి ఎలా తీర్చారో ఇక్కడ మనతో పంచుకుంటున్నారు. అందరికీ నమస్కారం. నేను సాయిభక్తుల అనుభవాలను బ్లాగ్ లో క్రమం తప్పకుండా చదువుతుంటాను. వాళ్ళు చేస్తున్న కృషి వల్ల అందరికీ సాయిపై ఉన్న నమ్మకం ఇంకా రెట్టింపవుతుంది. ఇప్పుడు నేను నా ఈ అనుభవాలను, దాదాపు 80 ఏళ్లపాటు బాబా నివసించిన పుణ్యభూమి, సాయిభక్తులకు...

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo