
ఈ భాగంలో అనుభవాలు:1. ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టక సరైన సమయంలో, సరైన మార్గాన్ని చూపే బాబా 2. మనస్ఫూర్తిగా నమ్మితే, అన్నీ బాబానే చూసుకుంటారు
ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టక సరైన సమయంలో, సరైన మార్గాన్ని చూపే బాబా సాయిబంధువులకు నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని....