1. భక్తుల కష్టాలను తొలగించడంలో ముందుండే సాయినాథుడు
2. ప్రయాణం వాయిదా పడకుండా దయ చూపిన బాబా
భక్తుల కష్టాలను తొలగించడంలో ముందుండే సాయినాథుడు
ఓం శ్రీసాయినాథాయ నమః. నేను ఒక సాయిభక్తుడిని. 2023, నవంబరులో నేను నా భార్య, బిడ్డతో కార్తీక పౌర్ణమి వ్రతం జరుపుకోవడానికి నా సొంతూరు వెళ్లేందుకు బయలుదేరాం. కానీ అదివరకు మా అమ్మ లేనిపోని కారణాలతో మమ్మల్ని నిందించడం, మా అక్క, అన్నయ్యలను ఇంటి నుంచి వేరు చేయడం వంటి వాటివల్ల ఎప్పుడూ మా కుటుంబమంతా కలిసి జరుపుకోవాల్సిన కార్తీక పౌర్ణమి వ్రతం వేర్వేరుగా చేసుకోవాల్సి వచ్చింది. అందువల్ల ఈసారి మేము వెళ్ళాక అమ్మ మాతో గొడవపడి మళ్ళీ ఏమైనా చేస్తూందేమనని భయపడుతూ ఆ సాయినాథుని తలుచుకొని, "బాబా! మేము క్షేమంగా సొంతూరులోని మా ఇంటికి వెళ్లి, అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్తీక పౌర్ణమి వ్రతం బాగా జరుపుకొని, ఎటువంటి గొడవలు లేకుండా క్షేమంగా తిరిగి మేము మా ఇంటికి వస్తే మీ అనుగ్రహం బ్లాగులో పంచుకుంటాను" అని ప్రార్థించాను. బాబా దయవల్ల మేము క్షేమంగా వెళ్లి చక్కగా కేదారనాథ్ వ్రతం జరుపుకుని తిరిగి వచ్చాం. "ధన్యవాదాలు బాబా".
బాబా దయవల్ల సంవత్సరం మూడు నెలల వయసున్న మా బాబుకి కూర్చోవడం, ప్రాకడం, నిల్చోవడం, నడవడం మొదలైనవన్నీ సమయానికి జరిగాయి. కానీ దంతాలు మాత్రం రాలేదు. ఆ కారణంగా బాబు కొన్ని ఆహార పదార్థాలు తినడానికి చాలా ఇబ్బంది పడుతుండేవాడు. చాలామంది, "బాబుకి ఇంకా దంతాలు రాలేదా?" అని మమ్మల్ని అడుగుతుండేవాళ్ళు. ఈ విషయంగా మేము రోజూ బాబాని ప్రార్థిస్తూ ఉండేవాళ్ళం. చివరకి నేను 2023, అక్టోబర్ నెలలో ఒకరోజు నేను బాబాకి నమస్కరించి, "బాబా! వచ్చే నెల లోపల మా బాబుకి దంతాలు వచ్చే సూచనలు కనిపిస్తే, మీకు 116 రూపాయల దక్షిణ, ఒక కండువా, పాలకోవా సమర్పించి, ఐదుగురికి అన్నదానం చేస్తాను. అలాగే మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తమ భక్తులందరితో పంచుకుంటాను" అని ప్రార్థించాను. తర్వాత నాకు కుదిరినప్పుడల్లా బాబా ఊదీ బాబు నోట్లో దంతాలు రావాల్సిన చోట రాస్తూ ఉండేవాడిని. బాబా దయ చూపారు. మేము మా ఊరు వెళ్లి కార్తీకపౌర్ణమి వ్రతం జరుపుకుని తిరిగి మా ఇంటికి వచ్చిన మరుసటిరోజు బుధవారం రాత్రి నా భార్య చేతికి బాబు నోట్లో కింద భాగంలో ఎదో గట్టిగా ఉన్నట్టు స్పర్శ తగిలింది. చూస్తే, చిన్నగా పన్ను వస్తున్నట్టు కనిపించింది. ఆ తరువాత రోజు గురువారం ఉదయం నేను, నా భార్య మరోసారి బాబు నోరు తెరచి చూడగా తెల్లగా చిన్న పన్ను వస్తున్నట్టు కనిపించింది. ఇక మా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. "చాలా చాలా ధన్యవాదాలు బాబా”.
తర్వాత ఒకసారి మా బాబు ఆహారం తినడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఏం తినిపించినా వెంటనే ఊసేసేవాడు. రెండురోజులు చూసిన తర్వాత ఒకరోజు ఉదయం నేను బాబాతో, "బాబా! ఈరోజు సాయంత్రం కల్లా బాబు మంచిగా తినేలా చూడు తండ్రీ. మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను” అని ప్రార్థించాను. ఇక ఆ తండ్రి చూపిన అద్భుతం చూడండి. ఆ రోజు సాయంత్రం నుండి బాబు చక్కగా తినడం ప్రారంభించాడు. బాబాని మంచిగా కోరుకుంటే జరగనిదంటూ ఏమీ ఉండదు. "ధన్యవాదాలు బాబా. మీ భక్తుల కష్టాలను తొలగించడంలో మీరు ఎప్పుడూ ముందుంటారు సాయినాథా. మిగతా దంతాలు కూడా తొందరగా వచ్చి, బాబు అన్ని తినగలిగెలా చూడు తండ్రీ. మీ కృప మీ భక్తులందరిపై సదా ఉండాలి తండ్రీ".
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
ప్రయాణం వాయిదా పడకుండా దయ చూపిన బాబా
Samardha sadguru sri Sainath Maharaj ki Jai. Om Sai Ram!!
ReplyDeleteOm Sai Ram please bless my family 🙏🙏🙏 I love you baba.we also going to. Tirupati on Monday.please bless us .Be with us . winter season we are feeling cold.Om Sai Ram
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu urgent ga chai thandri
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sai ram, chelli ki intern location banglore change chese la chudu tandri pls, ye problem lekunda next week wfh eche la chai tandri
ReplyDeleteOm Sai Ram, chelli ki intern location banglore nunchi hyderabad change chese la chudu tandri pls
ReplyDelete🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺
ReplyDeletesai baba, meedayavlana eeroju maa sai madava schoolki velladu. madava bahram antha meede baba.madavalo maarpu ravali baba. madava mobile chudadam valana time wasteani telusukonela cheyandi baba. alge maa tammudini kuda kapadu tandri.
ReplyDeleteఓం శ్రీ సాయిరాం
ReplyDeleteOm sai ram
ReplyDeleteOmsaisri Sai Jai Jai Sai kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteBaba thammudiki manchi ammai, maa intlo ammani thammudni baga chusukuni artham chesukune ammaini chusi thondaraga pellibjaripinchu baba. Naa bidda allari thaggi chadhuvu pai interest perigela chesi cheppina mata vinelaga chudu thandri. Andhari daggara manchi peru thechukunela asirvadhinchu thandri. Om sai sri sai jaya jaya sai
ReplyDeleteసాయి నాకు నా భర్తతో కలిసి బతకాలని ఉంది బాబా గురు ప్రేమ పరమాత్మ నాలోని సకల కొట్టి రోగాలు సకల కొట్టి దోషాలు సకలకోటి పాపాలు తొలగించి నేను నా భర్త కలిసి కాపురం చేసిన చేయి తండ్రి నా భర్తతో కలిసి బతకాలని కోరుకోవడం తప్ప సాయి
ReplyDeleteBaba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please baba BP normal ga vundali thandri please baba complications lekunda chudu baba please safe delivery chei baba please delivery Monday meru na vente vundadi baba na biddani nannu safe ga intiki thesuku randi baba please
ReplyDeleteOm Sri Sainathaya Namah
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏
ReplyDeleteOm sairam 🙏
ReplyDeletePlease bless my child baba 🙏
ReplyDeleteBaba ,meru daggara vundi pending vunnavi anni vachela chudandi please 🙏
ReplyDeleteAntha sajavu gaa ayyela chudandi baba please 🙏🥺
Delete