
ఈ భాగంలో అనుభవాలు:1. బాబానే దిక్కు2. సాయి కృప
బాబానే దిక్కుసాయిబంధువులకు నా నమస్కారాలు. నా పేరు కుమారి. మా అన్నయ్యవాళ్ల పాపకి పుట్టినప్పటినుండి ఆరోగ్యం బాగాలేదు. తరచూ తనకి చాలా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉండేవి. గత సంవత్సరంలో ఒకరోజు హఠాత్తుగా తనకి జ్వరం వచ్చి, దాంతోపాటు ఫీట్స్ వచ్చాయి....