1. బాబా దయతో మంచి ప్యాకేజీతో ఉద్యోగం2. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయ్యేలా దయచూపిన బాబా
బాబా దయతో మంచి ప్యాకేజీతో ఉద్యోగం
సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు నందిత. నేను మా తల్లిదండ్రులకి మొదటి సంతానాన్ని. నాకు ఇద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు ఉన్నారు. మాది మధ్య తరగతి కుటుంబం. నాన్న వ్యవసాయం చేస్తారు. అమ్మ గృహిణి. నాన్న నలుగురు పిల్లల్ని చదివించాలని చాలా కష్టపడుతుంటే, "అమ్మాయిలకి చదువు ఎందుకు? పెళ్లి చెయ్యండి" అని బంధువులు, కుటుంబసభ్యులు అంటుండేవారు. మా నాన్న మాత్రం కూతురైనా, కొడుకైనా వాళ్లకు మనం ఇవ్వగలిగింది చదువు ఒకటే అని అనుకునేవారు. అందుచేతనే ఎంతమంది చెప్పినా ఎవరి మాట వినకుండా నన్ను బి.టెక్‌లో జాయిన్ చేసారు. నేను బి.టెక్ రెండవ సంవత్సరంలో వున్నప్పుడు నాన్నకి కోవిడ్ వచ్చి హాస్పిటల్లో చేరారు. బాబా ఆశీస్సులతో నాన్నకి నయమై ఇంటికి వచ్చారుగాని, హాస్పిటల్ బిల్లుల కారణంగా మాకు అప్పులు పెరిగాయి. నేను బాగా చదువుతానని నా తల్లిదండ్రులకి నా మీద చాలా నమ్మకం. చూస్తుండగానే నేను ఫైనల్ ఇయర్‌కి వచ్చాను. కానీ నాకు ఉద్యోగం రాలేదు. నా తల్లిదండ్రులు నాపై పెట్టుకున్న నమ్మకం వల్లనో లేక నాపై ఉన్న బాధ్యతలు వల్లనో తెలీదుకానీ నాకు ఉద్యోగం రావట్లేదని నేను చాలా ఒత్తిడికి లోనయ్యాను. అలాంటి సమయంలో నేను రెండు కంపెనీలలో సెలెక్ట్ అయ్యాను. కానీ తక్కువ ప్యాకేజీ(జీతం). మా ఇంట్లో ఉన్న సమస్యల వల్ల నాకు ఆ ప్యాకేజీ సరిపోదనిపించి, "బాబా! ఇంకా మంచి ప్యాకేజీతో మంచి ఉద్యోగం రావాలి" అని బాబాని అడిగాను. బాబా దయవలన మంచి ప్యాకేజీ ఆఫర్ చేసే క్యాప్‌జెమినీ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీలో నాకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది. అంతకుముందు రెండు ఇంటర్వ్యూలకి వెళ్ళినప్పుడు నేను నా ప్రతిభను 100% ప్రదర్శించి ఖచ్చితంగా నాకు ఉద్యోగం వస్తుందనుకున్నాను, అలానే వచ్చింది కూడా. కానీ ఈసారి ఇంటర్వ్యూలో నేను ఎందుచేతనో అంత బాగా నా ప్రతిభను ప్రదర్శించలేకపోయాను. సగటున 80% మాత్రమే చేయగలిగానని డల్ అయిపోయాను. నాకు ఆ ఉద్యోగం వస్తుందన్న నమ్మకం లేక, "నాకు ఈ ఉద్యోగం చాలా అవసరమని మీకు తెలుసు కదా బాబా! ఎలాగైనా నాకు ఈ ఉద్యోగం వచ్చేలా చేయి బాబా. మీ అనుగ్రహం బ్లాగు ద్వారా తోటి సాయి భక్తులతో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. తర్వాత కొన్ని రోజులకి నేను సెలెక్ట్ అయ్యానని క్యాప్‌జెమినీ కంపెనీ నుండి మెయిల్ వచ్చింది. అది చూసిన నాకు ఎంత సంతోషంగా అనిపించిందో మాటల్లో చెప్పలేను. ఇది బాబా ఆశీస్సులతోనే సంభవమైందని నేను గట్టిగా నమ్ముతున్నాను. "థాంక్యూ బాబా. థాంక్యూ సో మచ్..!!".
ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయ్యేలా దయచూపిన బాబా
ఓం సాయి రామ్ నాకు నెగెటివ్ ఆలోచనలు వలన చని పోవాలని అనిపించింది.నా మానసిక బాధలు నీకు తెలుసు.శిరిడి వెళ్ళి వచ్చిన తరువాత మీ కృపతో డాక్టర్ని మార్చేము.కొంత ఫలితం వచ్చింది.రగం అంతా నయం అవుతుంది అని నమ్మకం వచ్చింది.సాయిని నమ్మడం మొదలు అయింది.నా జీవితం ఇంకా మారుతుంది.మిగిలిన జబ్బు నయం అవుతుంది
ReplyDeleteఒక భయం వల్ల నా జీవితం నేను నాశనం చేసుకున్న.ఇంక సాయి కృప నాకు లభించిన తర్వాత మెల్లగా నా జీవితం బాగుంటుంది అని భరోసా వచ్చింది.మా కుటుంబం నీ చల్లగచూడు తండ్రి
Om sairam🙏
ReplyDeleteBaba always be with me🙏
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Ram
ReplyDeleteOm sairam na anubhavam e block lo ravali ani baba ni ninna adiganu eroju publish chesaru thank u baba thank u somuch Mee aashirwadam naku epudu untundi maroka anubhavam tho Mee munduku vastanu
ReplyDeleteSAI BABA PL BLESS MY SON SAI MADAVA IN HIS STUDIES, HEALTH, KNOWLEDGE, MEMORY POWER, BEHAVIOUR AND LOOK AFTER MY HUSBAND AND MOTHER-IN-LAW
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteBaba, bless my children and fulfill their wishes in education. We wish to come Shirdi for your Divya Darshan. Allow us to have.
ReplyDeleteBaba neku sata koti vandanalu naku jarigina anubhavam e blog lo panshukovali ana manasphootiga rastunnanu. Ma nanna garidi hearing machine kanabadaledu enta vetikina nenu babani vedukuna hearing machine dorikela chey babaani vedukunnanu .dorikiti ne sai bloglo panchukuntanu ani anukunnanu next thursday kalla poyinavi anukunnavi kuda dorikinavi.neku sata koti vandanalu baba
ReplyDelete