
ఈ భాగంలో అనుభవం: ప్రతి కష్టంలో తోడుగా ఉన్నానని నిరూపిస్తున్న సాయితండ్రి
సాయి బంధువులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు చంద్రకళ. 2022, అక్టోబర్ 5, విజయదశమికి ముందు ఒకరోజు మావారు పనిమీద బ్యాంకు మేనేజర్‌ని కలవడానికి వెళ్లారు. అప్పుడు ఆ మేనేజర్, "మీకు క్రెడిట్ స్కోర్ బాగా ఉంది....