.jpeg)
ఈ భాగంలో అనుభవాలు:1. బాబా చేసిన మేలు2. అన్నివిధాలా కాపాడే బాబా3. భక్తుల పాలిట కల్పవృక్షం శ్రీసాయిబాబా
బాబా చేసిన మేలుసాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు లత. ఒకరోజు మావారు, 'నా ఉంగరం ఎక్కడో పోయింది, కనిపించటంలేద'ని చెప్పారు. దాంతో అన్నిచోట్లా ఉంగరం కోసం వెతికాము, కానీ ఉంగరం...