
ఈ భాగంలో అనుభవాలు:1. బాబా తోడుగా ఉంటే, అంతకన్నా అదృష్టమేముంటుంది!!2. కొంతసేపు అయోమయానికి గురిచేసినా అంతలోనే "నేనున్నా" అని చేయూతనిచ్చిన బాబా
బాబా తోడుగా ఉంటే, అంతకన్నా అదృష్టమేముంటుంది!!'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు, సాయి భక్తులకు నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని....