
ఈ భాగంలో అనుభవాలు:సంశయాన్ని తీర్చిన బాబాఎదురొచ్చి అనుగ్రహించిన బాబాబాబా ఆశీస్సులతో కోవిడ్ నుండి విముక్తి
సంశయాన్ని తీర్చిన బాబాఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి మహరాజ్ సన్నిధి నిర్వాహకులకు, సాయిబంధువులకు నా నమస్కారాలు. నేను ఇంతకుముందు అనుభవంలో, “నేను సాయిభక్తురాలిని కాను, నాకు సాయిభక్తులకు...