
"గురువినా కౌన్ బతావే బాట్" అనే గేయంలో, 'గురువు లేకపోతే మార్గమెవరు చూపుతారు? గురువు లేదా మార్గదర్శి సహాయం ఉంటే ఎటువంటి కష్టమూ ఉండదు, వాళ్ళు సురక్షితంగా తమ లక్ష్యాన్ని చేరుకుంటారు' అని కబీరు వివరించారు. అయితే శిష్యుడు నిష్ఠ(విశ్వాసం), సబూరి(ధైర్యం, పట్టుదలతో...