
ఈ భాగంలో అనుభవం:శిరిడీ దర్శనానుభూతుల సమాహారం
సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు అంజునా గుప్తా. మాది నర్సంపేట, వరంగల్ జిల్లా. నేను మీకు సుపరిచితురాలిని. నేను ఇంతకు ముందు నా అనుభవాలు మూడు పంచుకున్నాను. ఇప్పుడు పంచుకుంటున్న వాటిని అనుభవాలని అనను. ఎందుకంటే, ఇవి నా శిరిడీ సందర్శనాలకి...