సాయి వచనం:-
'నా భక్తుల కొరకు నేను బాధపడతాను. నా భక్తుల కష్టములన్నీ నావే! నా భక్తులను నేనెన్నటికీ పతనం కానివ్వను. ఈ విషయంలో సందేహం వద్దు!'

'అభయదాయి శ్రీసాయి సదా మనతో ఉన్నారన్న ఎఱుక మనలో ఉన్నంతకాలం మన జీవితాలు దీక్షిత్ ఇంటిలోని పనిపిల్లలా సదా ఆనందడోలికలలో సాగుతాయి' - శ్రీబాబూజీ.

సాయిభక్తుడు - ముకుందశాస్త్రి లేలే

ముకుందశాస్త్రి లేలే కొంకణ బ్రాహ్మణుడు. అతడు పూణేలోని శనివార్‌పేట్‌లో నివాసముండేవాడు. శ్రీసాయిబాబాతో తనకున్న అనుభవాలను 1936 జూన్ 17న దివంగత శ్రీబి.వి.నరసింహస్వామిగారికి అతడు ఈక్రింది విధంగా తెలియజేశాడు: నేను 1912వ సంవత్సరంలో తరచుగా శిరిడీ వెళ్లి బాబాను దర్శించేవాడిని. ఒకసారి నేను నానాసాహెబ్ చందోర్కర్‌తో కలిసి టాంగాలో ప్రయాణించాను. దారిలో గుర్రం...

సాయిభక్తుల అనుభవమాలిక 243వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు: ఊదీ లీలలు పోగొట్టుకున్న బ్యాగు తిరిగి దొరికేలా చేశారు బాబా ఊదీ లీలలు బహ్రెయిన్‌ నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు: సాయిసోదరులందరికీ నా నమస్కారములు. నేను బాబాకు సాధారణ భక్తురాలిని. ముందుగా నేను చాలాకాలం తరువాత ఈ అనుభవాన్ని పంచుకుంటున్నందుకు బాబాకు క్షమాపణలు చెప్పుకుంటున్నాను. కొన్ని...

సాయిభక్తుడు - గణేష్ రఘునాథ్ తేలి

గణేష్ రఘునాథ్ తేలి గౌరవ మేజిస్ట్రేట్. అతడు థానాలోని బొంబాయి రోడ్డులో నివాసముండేవాడు. అతడు శ్రీసాయిబాబాతో తనకున్న అనుభవాలను 1936 డిసెంబర్ 13న దివంగత శ్రీబి.వి.నరసింహస్వామిగారికి ఈక్రింది విధంగా తెలియజేశాడు: నేను 1914 లేదా 1915వ సంవత్సరంలో సాయిబాబా దర్శనానికి వెళ్లాను. బాబా, "ఒక రూపాయి రెండు అణాల ఆరు పైసల దక్షిణ ఇవ్వు" అని నన్ను అడిగారు. అప్పుడు...

సాయిభక్తుల అనుభవమాలిక 242వ భాగం....

ఈ భాగంలో అనుభవం: అందమైన శిరిడీయాత్రతో ఆశీర్వదించిన బాబా దొరికిన ఉంగరం - పెరిగిన నమ్మకం అందమైన శిరిడీయాత్రతో ఆశీర్వదించిన బాబా ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు: నేనొక సాధారణ సాయిభక్తురాలిని. నేను ప్రాపంచిక విషయాల కోసం సాయిని చికాకు పరుస్తున్నా, పదేపదే తప్పులు చేస్తున్నా, ప్రతికూలమైన ఆలోచనలు చేస్తున్నా నా సాయి...

సాయిభక్తుల అనుభవమాలిక 241వ భాగం....

ఈ భాగంలో అనుభవం: భక్తుల మనసులో బాబా కొలువైవుంటూ పిలిచినంతనే పలుకుతారు నిర్మల్ నుండి సాయిభక్తురాలు సుచిత్ర తమ జీవితంలోకి బాబా రాకతో కలిగిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు: సాయిరామ్! బాబా మా జీవితంలోకి వచ్చాక కొన్ని మిరాకిల్స్ జరిగాయి. వాటిని సాయి కుటుంబసభ్యులతో పంచుకోవాలని అనుకుంటున్నాను. 2019, ఫిబ్రవరి 1న సాయిసచ్చరిత్ర పారాయణ...

సాయిభక్తుడు ఎం.జి. ప్రధాన్

సాయిభక్తుడు శ్రీ ఎం.జి. ప్రధాన్ ముంబైలోని శాండ్రస్ట్ రోడ్డుకు సమీపంలో ఉన్న చాల్ ప్రాంతంలో వెంకటేశ్వర ప్రెస్ వద్ద నివాసముండేవాడు. అతడు కలెక్టరు కార్యాలయంలో రెవెన్యూ శాఖలో గుమస్తాగా పనిచేశాడు. ఒకప్పుడు అతని ఏడేళ్ల కొడుకు దత్తాత్రేయ అకస్మాత్తుగా చనిపోవడంతో అతడు దిగులుతో చాలా కృంగిపోయాడు. ఆ స్థితిలో అప్పటికే సాయిబాబా గురించి విని ఉన్న అతనికి...

సాయిభక్తుల అనుభవమాలిక 240వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు: శ్రీసాయి చేసేది మన మేలుకోసమే ఆనందం దక్కదనుకున్న సమయాన బాబా నాపై కురిపించిన ఆశీస్సులు శ్రీసాయి చేసేది మన మేలుకోసమే సింగపూర్‌ నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు: నేను సాయిబాబా భక్తురాలిని. నేను భక్తుల అనుభవాలను చాలా ఆసక్తిగా చదువుతాను. అవి జీవితంపై ఆశను, ధైర్యాన్ని ఇస్తాయి. ఇక నా అనుభవానికి...

సాయిభక్తుడు - బడేమియా

ఒకప్పుడు బడేమియాకు రాత్రంతా నిద్రపట్టలేదు. ద్వారకమాయిలో జరిగిన సంఘటనే అతనికి మరీ మరీ గుర్తుకువస్తూంది. అసలు విషయంలోకి వెళ్దాం.. బడేమియా కూతురు పెళ్ళీడుకొచ్చింది. త్వరలో ఆమె వివాహం జరిపించాల్సి ఉంది. అందుకోసం అతనికి కనీసం ఒక వెయ్యి రూపాయలు కావాల్సి ఉంది. పేదవాడైన తనకు అంత డబ్బు ఎలా సమకూరుతుందని అతనికి చింతపట్టుకుంది. ఆ సమయంలో పాటిల్‌కి సహాయపడినట్లే...

శ్యామ్‌రావ్ రావూజీ శ్రోత్రి, శ్రీ దినకరరావ్ జయకర్, తుకారాం బర్కు

ఈ భాగంలో: శ్యామ్‌రావ్ రావూజీ శ్రోత్రి. శ్రీ దినకరరావ్ జయకర్. తుకారాం బర్కు. శ్యామ్‌రావ్ రావూజీ శ్రోత్రి సాయిభక్తుడు శ్యామ్‌రావ్ రావూజీ శ్రోత్రి కాయస్థ ప్రభు కులానికి చెందినవాడు. అతడు థానా జిల్లాకోర్టులో రికార్డు గుమాస్తాగా పనిచేశాడు. అతడు సాయిబాబా సశరీరులుగా ఉన్నప్పుడు ఒకే ఒక్కసారి అంటే, 1909వ సంవత్సరంలో శిరిడీ వెళ్ళాడు. ఆ సమయంలో...

సాయిభక్తుల అనుభవమాలిక 239వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు: శిరిడీలో బాబాకి విన్నవించుకున్నంతనే సమస్య పరిష్కారం ఉపవాసముండి మీ లోపల వసించే బాబాను పస్తుంచరాదు శిరిడీలో బాబాకి విన్నవించుకున్నంతనే సమస్య పరిష్కారం ఒక అజ్ఞాత సాయిభక్తుడు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు: ముందుగా ‘సాయిమహరాజ్ సన్నిధి’ బ్లాగ్ మరియు వాట్సాప్ గ్రూప్ నిర్వహిస్తున్న సాయికి...

సాయిభక్తుల అనుభవమాలిక 238వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు: బాబా ఎప్పుడూ తల్లి తాబేలులా తమ దృష్టి మనపై ఉంచుతారు అందమైన ఇంటిని అనుగ్రహించిన బాబా బాబా ఎప్పుడూ తల్లి తాబేలులా తమ దృష్టి మనపై ఉంచుతారు ఓం సాయిరామ్! నా పేరు అర్చన. నేను హైదరాబాదు నివాసిని. ఇదివరకు నేను చాలా అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు 2019, నవంబరు 14న బాబా నా మీద కురిపించిన ప్రేమామృతాన్ని మీతో పంచుకుంటాను. నేను...

సాయిభక్తుడు - గంగాధర్ విష్ణు క్షీరసాగర్

నేవాసా గ్రామానికి  చెందిన గంగాధర్ విష్ణు క్షీరసాగర్ బ్రాహ్మణ కులస్థుడు. అతడు కోపర్‌గాఁవ్ సమీపంలోని సోనావాడి వద్ద నీటిపారుదల విభాగంలో టెలిగ్రాఫ్ హెడ్ సిగ్నలర్‌గా పనిచేశాడు. గంగాధర్‌కి 5 సంవత్సరాల వయస్సప్పుడు తండ్రిని కోల్పోయాడు. తండ్రి మరణంతో అతడు, అతని తల్లి మేనమామ దగ్గర ఉండేవాళ్ళు. ఆ కుటుంబానికి కొన్ని ఎకరాల భూమి ఉంది. కొంత భూమిని సాయిబాబా...

శ్రీభాస్కర్ సదాశివ్ సాతమ్

బాబాను సశరీరులుగా ఉన్న సమయంలో దర్శించుకోలేనప్పటికీ, ఆయన అనుగ్రహానికి పాత్రుడైన శ్రీభాస్కర్ సదాశివ్ సాతమ్ 1911వ సంవత్సరంలో ఒక సాధారణ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరి క్రమేణా సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయికి ఎదిగాడు. సుమారు 1930 ప్రాంతంలో అతను సాయిభక్తుడైన శ్రీనాగేష్ ఆత్మారామ్ సామంత్‌ను కలుసుకున్నాడు. సామంత్ అతనితో శ్రీసాయిబాబా గురించి చాలా గొప్పగా...

సాయిభక్తుల అనుభవమాలిక 237వ భాగం....

ఈ భాగంలో అనుభవం: సద్గురువుపై అచంచల విశ్వాసం - సమస్యకు చూపును పరిష్కారం ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు: అందరికీ ఓం సాయిరాం! 2009 నుండి నేను సాయిబాబా భక్తురాలిని. పరిస్థితులు ఎలాంటివైనా బాబా తమ భక్తులకు సదా అండగా ఉంటారు. నా జీవితం చక్కబడితే నా అనుభవాన్ని సాయిబంధువులతో పంచుకుంటానని బాబాకు మాట ఇచ్చాను. అందుకే...

సాయిభక్తుడు - చక్రనారాయణ

బాబాపై భక్తివిశ్వాసాలు కలిగివున్న అతికొద్దిమంది క్రైస్తవులలో చక్రనారాయణ ఒకరు. ఇతడు పోలీస్ ఫౌజ్‌దారుగా కోపర్‌గాఁవ్‌లో పనిచేస్తుండేవాడు. మొదట్లో అతను బాబాను విశ్వసించేవాడు కాదు. ఆ రోజులలో భక్తులు బాబాకు దక్షిణ సమర్పిస్తూ ఉండేవారు. దక్షిణ రూపంలో వచ్చిన ఆ ధనాన్ని బాబా అందరికీ పంచేస్తూ సాయంత్రమయ్యేసరికి పేదఫకీరుగానే ఉండేవారు. అలా ఆయన పంచే ధనం 500...

సాయిభక్తుల అనుభవమాలిక 236వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు: బాబా ఖచ్చితంగా మన అవసరాలన్నీ నెరవేరుస్తారు కోరుకున్న ప్రాజెక్టులో అవకాశాన్నిచ్చారు బాబా బాబా ఖచ్చితంగా మన అవసరాలన్నీ నెరవేరుస్తారు ఒక అజ్ఞాత సాయిభక్తుడు 2019, నవంబరు 12న బాబా తనకు ప్రసాదించిన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు: జై సాయిరామ్! సర్వవ్యాపకుడైన శ్రీ సాయినాథునికి నా ప్రణామములు. నేను మహాపారాయణలో సభ్యుడిని....

సాయిభక్తుల అనుభవమాలిక 235వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు: సాయి అనుగ్రహంతో నయమైన ఆరోగ్య సమస్యలు. బాబా నా మనసుని వింటున్నారు సాయి అనుగ్రహంతో నయమైన ఆరోగ్య సమస్యలు ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో ఇలా పంచుకుంటున్నారు: 2001లో, మా మనవరాలికి 7 నెలల వయసున్నప్పుడు తన గొంతులో సమస్య వచ్చి ఎక్కిళ్ళు ఒక గంటసేపు ఆగకుండా వస్తూనే ఉండేవి. ఆ సమయంలో పాప అవస్థ...

దేవ్‌బాబా

ప్రముఖ సాయిభక్తుడు హేమాడ్‌పంత్ మనుమడైన దేవ్‌బాబా అలియాస్ అనంత్ ప్రభు వాల్వేకర్, శ్రీసాయిబాబాల మధ్య ఋణానుబంధం చాలా లోతైనది, అర్థం చేసుకో శక్యం కానిది. ఇతని తండ్రి రాజారామ్ కాకా. అతను విఠలునిపట్ల అంకితభావంతో వార్కరీ సంప్రదాయాన్ని అనుసరిస్తుండేవాడు. అతను సింధుదుర్గా...

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo