
ఈ భాగంలో అనుభవాలు:1. బాబా లేకపోతే ఏదీ సాధ్యం కాదు2. సాయి అనుగ్రహం
బాబా లేకపోతే ఏదీ సాధ్యం కాదుసాయిబంధువులకు నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, స్నేహితులు అన్ని బాబానే. మా చెల్లి వివాహానికి ముహూర్తం నిర్ణయించుకున్నాక మా నాన్నకు దాదాపు 15 లక్షల...