
ఈ భాగంలో అనుభవాలు:1. ఆరోగ్యాన్ని ఒసగిన బాబా2. బాబాను నమ్ముకుంటే, తప్పకుండా మంచి జరుగుతుంది3. బాబా దయతో అందిన డబ్బులు - తగ్గిన నొప్పి
ఆరోగ్యాన్ని ఒసగిన బాబానేను ఒక సాయి భక్తురాలిని. ముందుగా నా అనుభవాలను ఈరోజు మీ అందరితో పంచుకునే అవకాశమిచ్చిన సాయినాథునికి పాదాభివందనాలు. సాయి...