
ఈ భాగంలో అనుభవాలు:1. అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించే బాబా తండ్రి2. బాబా చల్లని కరుణ
అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించే బాబా తండ్రి"అఖిలాండకోటి బ్రహ్మాండనాయక శ్రీసాయినాథ మహాప్రభూ మీకు కోటానుకోట్ల పాదాభివందనాలు. అనుదినం, ప్రతీ అడుగూ మీ సహాయంతో వేసే భక్తులం మేము నాయనా. ఒక్క క్షణం...