
ఈ భాగంలో అనుభవాలు:బాబా ఇచ్చిన భరోసా - ప్రసాదించిన ఆరోగ్యంచెప్పినట్లే, వెంటే ఉంటూ అనుగ్రహించిన బాబా
బాబా ఇచ్చిన భరోసా - ప్రసాదించిన ఆరోగ్యంఓం శ్రీ సాయినాథాయ నమఃనా పరాత్పర గురువైన సాయినాథుని పాదపద్మములకు నమస్కరిస్తూ, సాయినాథుడు చూపిన మహత్యాన్ని మీతో పంచుకుంటున్నాను. నా పేరు కృష్ణ....