సాయి వచనం:-
|
|
సాయిభక్తుల అనుభవమాలిక 274వ భాగం....
ఈ భాగంలో అనుభవాలు:
భక్తులపై తమకున్న బాధ్యతను ఎంతో బాధ్యతాయుతంగా నెరవేరుస్తారు బాబా
ఏ నొప్పీ చిన్నది కాదని తెలియజేసి తగిన గుణపాఠం నేర్పిన బాబా
భక్తులపై తమకున్న బాధ్యతను ఎంతో బాధ్యతాయుతంగా నెరవేరుస్తారు బాబా
ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
నేను సాయిభక్తురాలిని. 2018లో నా తల్లిదండ్రుల శిరిడీ సందర్శనానికి...
సాయిభక్తుల అనుభవమాలిక 273వ భాగం....
ఈ భాగంలో అనుభవాలు:
ఉద్యోగం ప్రసాదించిన బాబా
36 గంటల్లో బాబా చూపిన అద్భుతం
ఉద్యోగం ప్రసాదించిన బాబా
సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు మంకు కృష్ణ. నేను శ్రీకాకుళం జిల్లాలోని గెద్దలపాడు గ్రామ నివాసిని. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేను ఇప్పుడు మీతో పంచుకుంటాను. సుమారు పది సంవత్సరాల క్రితం నాకు బాబాపై భక్తిశ్రద్ధలు...
రామచంద్ర దాదా పాటిల్
సాయిభక్తుడు - శ్రీ నాగేష్ ఆత్మారామ్ సావంత్
సాయిభక్తుల అనుభవమాలిక 272వ భాగం....
ఈ భాగంలో అనుభవం:
నాలాంటి చాలా చిన్న భక్తురాలికోసం కూడా బాబా వస్తారు!
USA నుండి అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
సాయిరామ్! నేనొక చిన్న సాయిసేవకురాలిని. నేను పాఠశాలకి వెళ్ళేరోజుల నుండి నేను ఆయన భక్తురాలిని. అప్పటినుండి ఎప్పుడూ నాకు రక్షణనిస్తున్నది ఆయనే అని నేను గుర్తించాను. ఆయనే నా సంరక్షకుడు.
నేను, నా భర్త,...
డాక్టర్ రాజారామ్ సీతారాం కపాడి
సాయిభక్తుల అనుభవమాలిక 271వ భాగం....
ఈ భాగంలో అనుభవాలు:
దయగల సాయి చేసిన అద్భుతం
బాబా యొక్క స్మార్ట్ టైమింగ్
దయగల సాయి చేసిన అద్భుతం
ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
"ప్రియమైన సాయీ! నా జీవితంలో మీ ఉనికిని తెలియజేస్తూ నిరంతరం నాకు మార్గదర్శకత్వం చేస్తున్న మీకు నా ధన్యవాదాలు". నేను కొన్నేళ్లుగా బాబా నీడలో ఉంటున్నాను. చాలా చిన్న భక్తురాలినైన...
సాయిభక్తుల అనుభవమాలిక 270వ భాగం....
ఈ భాగంలో అనుభవాలు:
భక్తులను బాబా ఎంతలా కనిపెట్టుకొని ఉంటారో
సాయికృపతో నా భర్త రక్తపోటు సాధారణ స్థితికి వచ్చింది
భక్తులను బాబా ఎంతలా కనిపెట్టుకొని ఉంటారో
తెలంగాణ నుండి ఒక సాయి భక్తుడు మరో అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
ఓం సాయిరాం! ఓం సద్గురవే నమః! 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారములు. భక్తులు తమకున్న...
సాయిభక్తుల అనుభవమాలిక 269వ భాగం....
ఈ భాగంలో అనుభవం:
అడుగడుగునా బాబా తోడుగా ఉండి నన్ను నడిపించారు
నందివెలుగు నుండి సాయి భక్తుడు సాయి సుమన్ బాబా తనకు ప్రసాదించిన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
సాయిబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు.
నేను ఒక ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేసేవాడిని. కొన్ని కారణాల వల్ల గతేడాది నేను ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను. తర్వాత...
సాయిభక్తుల అనుభవమాలిక 268వ భాగం....
ఈ భాగంలో అనుభవాలు:
అంతులేని సాయికృప
బాబా కృప చూపారు
అంతులేని సాయికృప
సాయిభక్తురాలు రీతూ తనకు బాబా ప్రసాదించిన అద్భుతమైన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
నేను రీతూకుమార్. నేను న్యూఢిల్లీలో నివాసముంటున్నాను. నాకు బాబాపై పూర్తి నమ్మకం. నేను రోజూ సాయిసచ్చరిత్ర చదువుతాను. సాయిగాయత్రి కూడా పఠిస్తాను.
అందరికీ నమస్కారం. నాకు 2008లో వివాహం...
సాయిభక్తుల అనుభవమాలిక 267వ భాగం....
ఈ భాగంలో అనుభవాలు:
బాబా ప్రేమ అద్భుతం, అనంతం
పిలిచినంతనే పలుకుతారు సాయి
బాబా ప్రేమ అద్భుతం, అనంతం
బాబా ప్రేమ అద్భుతం, అనంతం. ఎంత అనుభవించినా తనివితీరని ఆ ప్రేమను వర్ణించడానికి ఏ పదాలూ సరిపోవు. ఇప్పుడే(2019, డిసెంబర్ 22) బాబా నుండి పొందిన ప్రేమను ఆలస్యం చేయకుండా మీతో పంచుకోవాలని వ్రాస్తున్నాను.
2019, డిసెంబర్ 22 మధ్యాహ్నం బ్లాగ్...
సాయిభక్తుల అనుభవమాలిక 266వ భాగం....
ఈ భాగంలో అనుభవాలు:
సాయి కృప అపారం!
శస్త్రచికిత్స అవసరం లేకుండా బాబా కాపాడారు
సాయి కృప అపారం!
ఓం శ్రీ సాయిరాం! నా పేరు తులసీరావు. బాబా కృపవలన నా కోరికలు ఈ నవంబరు నెలలో నెరవేరాయి. ఆ కోరికలు తీర్చిన వెంటనే ఈ బ్లాగ్ ద్వారా నా అనుభవాలను పంచుకుంటానని బాబాకు వాగ్దానం చేశాను. అందుకే ఆ అనుభవాలను మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను.
నా...
సాయిభక్తుల అనుభవమాలిక 265వ భాగం....
ఈ భాగంలో అనుభవాలు:
పెళ్ళికి ఒప్పుకునేలా బాబా చేశారు
నమ్మకాన్ని గెలిపించారు బాబా
పెళ్ళికి ఒప్పుకునేలా బాబా చేశారు
సాయిభక్తురాలు ప్రతిమ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
చాలా సంవత్సరాల క్రితం మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు బాబా మా జీవితంలోకి వచ్చారు. దయతో ఆయన ఆ కష్టాల కడలి నుండి మమ్మల్ని అవతలి ఒడ్డుకు చేర్చి, మేము ఊహించిన దానికంటే...