సాయి వచనం:-
'నీవెక్కడున్నా నన్ను తలచినంతనే నీ చెంత ఉంటాను.'

'బాబా ముందు వి.ఐ.పి. లు ఎవరు? బాబాకు అందరూ సమానులే' - శ్రీబాబూజీ.

సాయిభక్తుడు - నందూ మార్వాడీ

నందరామ్ మార్వారీ సంక్లేచ అలియాస్ నందూ మార్వాడీ పెద్ద భూస్వామి, వడ్డీ వ్యాపారి. అతను సున్నితమైన వ్యక్తిత్వం గలవాడు, దయగలవాడు. అతని తాతగారు రాజస్థాన్‌లోని ఖరాడే గ్రామం నుండి శిరిడీ వచ్చి స్థిరపడ్డారు. ఆ కుటుంబంలోని మగపిల్లలు బాల్యంలోనే మరణిస్తుండేవారు. అందువలన ఒకరోజు...

సాయిభక్తుల అనుభవమాలిక 274వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు: భక్తులపై తమకున్న బాధ్యతను ఎంతో బాధ్యతాయుతంగా నెరవేరుస్తారు బాబా ఏ నొప్పీ చిన్నది కాదని తెలియజేసి తగిన గుణపాఠం నేర్పిన బాబా భక్తులపై తమకున్న బాధ్యతను ఎంతో బాధ్యతాయుతంగా నెరవేరుస్తారు బాబా ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు: నేను సాయిభక్తురాలిని. 2018లో నా తల్లిదండ్రుల శిరిడీ సందర్శనానికి...

సాయిభక్తుల అనుభవమాలిక 273వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు: ఉద్యోగం ప్రసాదించిన బాబా  36 గంటల్లో బాబా చూపిన అద్భుతం ఉద్యోగం ప్రసాదించిన బాబా  సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు మంకు కృష్ణ. నేను శ్రీకాకుళం జిల్లాలోని గెద్దలపాడు గ్రామ నివాసిని. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేను ఇప్పుడు మీతో పంచుకుంటాను. సుమారు పది సంవత్సరాల క్రితం నాకు బాబాపై భక్తిశ్రద్ధలు...

రామచంద్ర దాదా పాటిల్

సాయిబాబాతో రామచంద్ర దాదా పాటిల్ యొక్క ఋణానుబంధం చాలా గొప్పది. అతనికి బాబా పట్ల ఉన్న  ప్రేమ చాలా గాఢమైనది. రామచంద్ర దాదా పాటిల్ శిరిడీలో జన్మించాడు. అతను రాధాబాయి, దాదా కోతే పాటిల్ దంపతుల ఏకైక కుమారుడు. రామచంద్రకు ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. వాళ్ళది సంపన్న...

సాయిభక్తుడు - శ్రీ నాగేష్ ఆత్మారామ్ సావంత్

సాయిభక్తుడు శ్రీ నాగేష్ ఆత్మారామ్ సావంత్ మరాఠా కులానికి చెందినవాడు. అతడు సబ్‌ఇన్‌స్పెక్టరుగా పనిచేశాడు. ఇతను 1922 డిసెంబరులో సావంత్‌వాడీలో ఉన్నప్పుడు 'సాయిలీలా మ్యాగజైన్' చదవడం ద్వారా సాయిబాబా గురించి తెలుసుకున్నాడు. ఆ పత్రికలోని బాబా లీలలు అతనిని ఎంతగానో ఆకర్షించాయి....

సాయిభక్తుల అనుభవమాలిక 272వ భాగం....

ఈ భాగంలో అనుభవం: నాలాంటి చాలా చిన్న భక్తురాలికోసం కూడా బాబా వస్తారు! USA నుండి అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు: సాయిరామ్! నేనొక చిన్న సాయిసేవకురాలిని. నేను పాఠశాలకి వెళ్ళేరోజుల నుండి నేను ఆయన భక్తురాలిని. అప్పటినుండి ఎప్పుడూ నాకు రక్షణనిస్తున్నది ఆయనే అని నేను గుర్తించాను. ఆయనే నా సంరక్షకుడు. నేను, నా భర్త,...

డాక్టర్ రాజారామ్ సీతారాం కపాడి

సాయిభక్తుడు డాక్టర్ రాజారామ్ సీతారాం కపాడి 1914 ఆగస్టు 22న శిరిడీలో జన్మించాడు. అతని తండ్రి జయదేవ్ వామన్ చితంబర్ శిరిడీలోని మరాఠీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. చిన్నపిల్లవాడైన రాజారామ్ కపాడి ద్వారకామాయిలో బాబాతో చాలాసేపు ఆడుకునేవాడు. బాబా అతన్ని ప్రేమగా 'గణపత్' అని...

సాయిభక్తుల అనుభవమాలిక 271వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు: దయగల సాయి చేసిన అద్భుతం బాబా యొక్క స్మార్ట్ టైమింగ్ దయగల సాయి చేసిన అద్భుతం ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు: "ప్రియమైన సాయీ! నా జీవితంలో మీ ఉనికిని తెలియజేస్తూ నిరంతరం నాకు మార్గదర్శకత్వం చేస్తున్న మీకు నా ధన్యవాదాలు". నేను కొన్నేళ్లుగా బాబా నీడలో ఉంటున్నాను. చాలా చిన్న భక్తురాలినైన...

సాయిభక్తుల అనుభవమాలిక 270వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు: భక్తులను బాబా ఎంతలా కనిపెట్టుకొని ఉంటారో సాయికృపతో నా భర్త రక్తపోటు సాధారణ స్థితికి వచ్చింది భక్తులను బాబా ఎంతలా కనిపెట్టుకొని ఉంటారో తెలంగాణ నుండి ఒక సాయి భక్తుడు మరో అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు. ఓం సాయిరాం! ఓం సద్గురవే నమః! 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారములు. భక్తులు తమకున్న...

సాయిభక్తుల అనుభవమాలిక 269వ భాగం....

ఈ భాగంలో అనుభవం: అడుగడుగునా బాబా తోడుగా ఉండి నన్ను నడిపించారు నందివెలుగు నుండి సాయి భక్తుడు సాయి సుమన్ బాబా తనకు ప్రసాదించిన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:  సాయిబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను ఒక ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేసేవాడిని. కొన్ని కారణాల వల్ల గతేడాది నేను ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను. తర్వాత...

సాయిభక్తుల అనుభవమాలిక 268వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు: అంతులేని సాయికృప బాబా కృప చూపారు అంతులేని సాయికృప సాయిభక్తురాలు రీతూ తనకు బాబా ప్రసాదించిన అద్భుతమైన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు. నేను రీతూకుమార్. నేను న్యూఢిల్లీలో నివాసముంటున్నాను. నాకు బాబాపై పూర్తి నమ్మకం. నేను రోజూ సాయిసచ్చరిత్ర చదువుతాను. సాయిగాయత్రి కూడా పఠిస్తాను. అందరికీ నమస్కారం. నాకు 2008లో వివాహం...

సాయిభక్తుల అనుభవమాలిక 267వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు: బాబా ప్రేమ అద్భుతం, అనంతం పిలిచినంతనే పలుకుతారు సాయి బాబా ప్రేమ అద్భుతం, అనంతం బాబా ప్రేమ అద్భుతం, అనంతం. ఎంత అనుభవించినా తనివితీరని ఆ ప్రేమను వర్ణించడానికి ఏ పదాలూ సరిపోవు. ఇప్పుడే(2019, డిసెంబర్ 22) బాబా నుండి పొందిన ప్రేమను ఆలస్యం చేయకుండా మీతో పంచుకోవాలని వ్రాస్తున్నాను. 2019, డిసెంబర్ 22 మధ్యాహ్నం బ్లాగ్...

సాయిభక్తుల అనుభవమాలిక 266వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు: సాయి కృప అపారం! శస్త్రచికిత్స అవసరం లేకుండా బాబా కాపాడారు సాయి కృప అపారం! ఓం శ్రీ సాయిరాం! నా పేరు తులసీరావు. బాబా కృపవలన నా కోరికలు ఈ నవంబరు నెలలో నెరవేరాయి. ఆ కోరికలు తీర్చిన వెంటనే ఈ బ్లాగ్ ద్వారా నా అనుభవాలను పంచుకుంటానని బాబాకు వాగ్దానం చేశాను. అందుకే ఆ అనుభవాలను మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను.  నా...

సాయిభక్తుల అనుభవమాలిక 265వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు: పెళ్ళికి ఒప్పుకునేలా బాబా చేశారు నమ్మకాన్ని గెలిపించారు బాబా పెళ్ళికి ఒప్పుకునేలా బాబా చేశారు సాయిభక్తురాలు ప్రతిమ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు: చాలా సంవత్సరాల క్రితం మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు బాబా మా జీవితంలోకి వచ్చారు. దయతో ఆయన ఆ కష్టాల కడలి నుండి మమ్మల్ని అవతలి ఒడ్డుకు చేర్చి, మేము ఊహించిన దానికంటే...

మోరేశ్వర్ డబ్ల్యు. ప్రధాన్ - రెండవ భాగం

బాబు ప్రధాన్భక్తులపై బాబాకున్న ప్రేమ ఒక జన్మతో తీరిపోయేది కాదు. ఆయన ప్రేమ జన్మజన్మలకు కొనసాగుతూ భక్తులకు రక్షణనిస్తుంది. అందుకు సరైన ఉదాహరణ బాబు ప్రధాన్ ఉదంతం. బాబాకు బాబు అంటే చాలా ఇష్టం. బాబు గతజన్మల వృత్తాంతాన్ని గురించి జి.యస్.ఖపర్డేతో బాబా (సాయిలీలా పత్రిక)...

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo