
ఈ భాగంలో అనుభవాలు:1. సాయితో పరిచయం2. పిలిచినంతనే చెవినొప్పి తగ్గించిన బాబా
సాయితో పరిచయంనేను ఒక సాయి భక్తురాలిని. నేను డిగ్రీ చదువుకునే రోజుల్లో బాబా గుడికి వెళ్ళటం మొదలుపెట్టాను. అప్పుడు బాబా గురించి నాకు ఏమీ తెలియదు. గుడికి వెళ్లడం, రావడం అంతే. పెళ్ళైన తర్వాత నా భర్త బాబాను...