సాయి వచనం:-
'ప్రపంచం చాలా చెడ్డది. మనుషులు ఇంతకుముందు ఉన్నట్లుగా లేరు. పూర్వం పవిత్రంగా, విశ్వసనీయంగా ఉండేవారు. ఇప్పుడు వారు అవిశ్వాసులుగా, చెడు ఆలోచనలకు బద్ధులై ఉన్నారు.'

'లక్ష్యాన్ని చేరడం ఒక్కటే ప్రధానం కాదు. ‘ఆ లక్ష్యాన్ని బాబా చూపిన శుభ్రమార్గంలోనే చేరామా? లేదా?’ అనేది కూడా ప్రధానం.' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 31వ భాగం....

ఈరోజు భాగంలో అనుభవం:  పుట్టినరోజునాడు లభించిన బాబా దర్శనం చెన్నైనుండి సాయిబంధువు 'శరణ్య సంబంధం' తన అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు: నేను చిన్ననాటినుండి సాయిభక్తురాలిని. నేను చెన్నై నివాసిని. నేను తరచుగా మైలాపూరులో ఉన్న బాబా మందిరానికి వెళుతూ ఉండేదాన్ని. ఆ మందిరం అంటే నాకెంతో ఇష్టం. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా నా పుట్టినరోజునాడు...

సాయిభక్తుల అనుభవమాలిక 30వ భాగం....

ఈరోజు భాగంలో అనుభవం:  నమ్మినంతనే బాబా నడిపించారు శ్రీమతి గీత తనను శ్రీసాయికి అంకిత భక్తురాలిగా మార్చిన బాబా లీలను మనతో పంచుకుంటున్నారు. మానవుడు తను పూర్వజన్మలో చేసిన చెడు కర్మల ఫలితాలను ఈ జన్మలో కష్టాల రూపంలో అనుభవిస్తాడని పెద్దలంటారు. ఆ కష్టం మా కుటుంబంలోకి మా అమ్మాయి అనారోగ్యం రూపంలో వచ్చింది. మా పాపకి 9ఏళ్ళు వచ్చేవరకు ఎంతో...

సాయిభక్తుల అనుభవమాలిక 29వ భాగం....

ఈరోజు భాగంలో అనుభవం:  చిన్న ప్రార్థనకు సైతం పలికే ఇలవేల్పు శ్రీసాయి ఓం సాయిరాం. నా పేరు లక్ష్మి. మాది మచిలీపట్నం. ఎందరో సాటి సాయిబంధువులు సాయితో తమ అనుభవాలను పంచుకుంటూ ఉంటే నాకు కూడా నా అనుభవాలను అందరితో పంచుకోవాలని ఆశ కలిగింది. 1991 నుండి శ్రీసాయితో నాకు అనుబంధం ఉంది. ఆయన నాకెన్నో అనుభవాలు ఇచ్చారు. వాటిలో కొన్నింటిని నేనిప్పుడు...

సాయిభక్తుల అనుభవమాలిక 28వ భాగం....

ఈ భాగంలో అనుభవం:  శ్రీసాయి కృప పేరు వెల్లడించని సాయిభక్తురాలు తన అనుభవాన్ని పంచుకుంటున్నారు. నేను గత తొమ్మిదేళ్లుగా బాబాని పూజిస్తున్నాను. ఆయన లేని నా జీవితం పరిపూర్ణం కాదు. మనం ఎలా ఉంటామంటే, ఆయన మన వంద కోరికలు తీర్చి, ఏదో ఒక కోరిక తీర్చకపోతే మనం ఆయనపై కోపగించుకుని అలుగుతాం. ఆయనను పూజించడం మానేస్తాం. కానీ ఆయన ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టరు....

సాయిభక్తుల అనుభవమాలిక 27వ భాగం....

ఈ భాగంలో అనుభవం :  బాబా కోపంగా చూసి కడుపులో ఉన్న రాళ్లను తొలగించిన లీల. సాయిభక్తుడు సురేష్ తుకారాం తన అనుభవాన్ని పంచుకుంటున్నారు. నాకు ఒక ట్రావెల్ ఏజెన్సీ ఉండేది. 2007లో ఒకసారి నా దగ్గరకి శిరిడీ వెళ్ళడానికి 20 మంది ఒక గ్రూపుగా వచ్చారు. కానీ ఏదో కారణం వలన వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్లిపోయారు. దానితో ఆరోజు నేను శిరిడీ వెళ్లవలసిన...

సాయిభక్తుడు తమ్మాజీ

తమ్మాజీ శిరిడీ నివాసి. యుక్తవయస్సులో ఉన్నప్పుడు కుస్తీలో ఖ్యాతిగాంచాలన్నది అతని ఆశయంగా ఉండేది. కానీ అతని తల్లిదండ్రులు ఆర్థికంగా పేదవారైనందున పాలు వంటి పౌష్ఠికాహారం అతనికి అందించలేకపోయేవారు. అటువంటి ఆహారం కఠినమైన శ్రమతో కూడుకున్న కుస్తీ పోటీలకు చాలా అవసరం. ఏది ఏమైనా తన లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదలతో ఉన్న అతడు, "ఎంతోమంది భక్తులకు బాబా చాలా డబ్బులు...

సాయిభక్తుల అనుభవమాలిక 26వ భాగం....

ఈరోజు భాగంలో అనుభవాలు: బాబాయే తోడుగా ఉండి నన్ను కాపాడారు సాయిస్మరణతో మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం. బాబాయే తోడుగా ఉండి నన్ను కాపాడారు యు.ఎస్.ఏ నుండి సాయిబంధువు సాయిశ్రీ తన అనుభవాన్ని మనతో పంచుకోవడానికి మెయిల్ ద్వారా పంపించారు. చదివి ఆనందించండి... సాయిబంధువులందరికీ నమస్కారం. బాబాకున్న అనేకమంది భక్తులలో నేనూ ఒకదాన్ని. ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని...

సాయిభక్తుల అనుభవమాలిక 25వ భాగం....

ఈరోజు భాగంలో అనుభవాలు:  నిద్రలేపి పారాయణ పూర్తిచేయించిన బాబా వస్తుందో, రాదో అనుకున్న ప్రమోషన్ వచ్చేలా చేసారు బాబా నిద్రలేపి పారాయణ పూర్తిచేయించిన బాబా సాయిబంధువు శిరీషగారు తన అనుభవాలను మనతో ఇలా పంచుకుంటున్నారు: అందరికీ సాయిరాం! నేను పారాయణ పూర్తిచేయడంలో బాబా నాకు ఎలా సహాయం చేశారో ఇప్పుడు మీ అందరితో పంచుకుంటాను. 2018, మార్చి...

సాయిభక్తుల అనుభవమాలిక 24వ భాగం....

ఈరోజు భాగంలో అనుభవాలు: చిన్న ఐటీ కంపెనీ స్థాపనలో బాబా అనుగ్రహం. సమస్యను బాబాకు చెప్పుకోండి - ఆయన అంతా సజావుగా సాగేలా చూసుకుంటారు. చిన్న ఐటీ కంపెనీ స్థాపనలో బాబా అనుగ్రహం. సాయిబంధువు శైలజ గారు తమ అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు. నా జీవితంలో బాబా నా వెన్నంటి ఉండి నాకు సహాయం చేసిన అనుభవాలు చాలానే ఉన్నాయి. వాటిలో ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని...

సాయిభక్తుల అనుభవమాలిక 23వ భాగం....

ఈరోజు భాగంలో అనుభవాలు: శ్రీసాయి ఆశీస్సులు శ్రీసాయి దయాసాగరుడు శ్రీసాయి ఆశీస్సులు సీతారామాంజనేయులు గారు వాట్సాప్ ద్వారా పంపిన అనుభవాలు: నాపేరు దివ్వెల సీతారామాంజనేయులు. నేను 25 సంవత్సరాల నుండి సాయిబాబా భక్తుడిని. నా జీవితంలో సాయిమహిమలు ఎన్నో చూశాను. 25 సంవత్సరాల క్రితం బాబా పరిచయమయ్యాక ఆయన దర్శనం కోసం శిరిడీ వెళ్ళడానికి ఎంతో...

సాయిభక్తుల అనుభవమాలిక 22వ భాగం....

ఈరోజు భాగంలో అనుభవాలు:  దసరా రోజు బాబా నాతో ఉన్నారు సాయి ఊదీ మహిమ దసరా రోజు బాబా నాతో ఉన్నారు నా పేరు కమలిస్ దేవి. 2018 విజయదశమి రోజున మా ఇంట్లో జరిగిన ఒక మిరాకిల్ ను నేను మీ అందరితో ఇప్పుడు పంచుకుంటాను. నేను ఉద్యోగస్తురాలిని కావడంతో నేనెప్పుడూ గురువారం సాయంత్రం బాబాకి పూజ చేస్తూ ఉంటాను. ఉదయాన హడావిడిగా పూజ చేయడం నాకు ఇష్టం...

“సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్” ఏర్పాటులో, నిర్వహణలో బాబా అభయహస్తం

ముందుగా సాయిభక్తులందరికీ బ్లాగు వార్షికోత్సవ శుభాకాంక్షలు. సాయిబంధువులందరిపై ఆ సద్గురు సాయినాథుని ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటున్నాను. బాబా కృపాకటాక్షములతో ఈ బ్లాగ్ ప్రారంభమై నేటికి సరిగ్గా ఒక సంవత్సరమయ్యింది. మొదటి వార్షికోత్సవ సందర్భంగా, ఈ బ్లాగ్ ఏర్పాటులో, నిర్వహణలో బాబా చూపిన అనుగ్రహాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.  బ్లాగ్...

భక్తితో పాటు ధైర్యం, పట్టుదల గల శ్రీమతి ప్రధాన్ పై బాబా అనుగ్రహం

భక్తితో పాటు, శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకోవాలన్న ధైర్యం, పట్టుదల గల ఒక మహిళ కథ ఇది. ఆమె కథను థానాలో నివసిస్తున్న భక్తురాలు శ్రీమతి మంగళ ప్రధాన్ వివరిస్తున్నారు. దురదృష్టవశాత్తు ఆ మహిళ మొదటి పేరు, ఆమె శిరిడీ వెళ్ళిన సంవత్సరం కూడా పేర్కొనలేదు. ఆ సాహసోపేతమైన స్త్రీ, మంగళ గారి భర్తకు నాయనమ్మ. ఆమెను శ్రీమతి ప్రధాన్ గా ప్రస్తావించారు. రాయగఢ్ జిల్లాలోని...

సాయిభక్తుల అనుభవమాలిక 21వ భాగం....

ఈరోజు భాగంలో అనుభవాలు:  బాబా నా ప్రార్థన విన్నారు. బాబా నా వైవాహిక జీవితాన్ని నిలబెట్టారు. బాబా నా ప్రార్థన విన్నారు. ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు: బ్లాగు నిర్వాహకులకు ధన్యవాదాలు. నా భర్త బాబా భక్తుడు కాదు. అందువలన నేను తనతో నా అనుభవాలను పంచుకోలేను. కానీ ఈ బ్లాగు ద్వారా నా ఆనందాన్ని మీతో...

సాయిభక్తుల అనుభవమాలిక 20వ భాగం....

సాయి ఒక్కరే మాకు ఉన్న తోడు మలేషియానుండి సాయిభక్తురాలు కన్మణి తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు: నేను బాబాకు చిన్న భక్తురాలిని. మా అమ్మ మాత్రం సాయిబాబాకు పరమభక్తురాలు. బాబా పాదాలు కడగడం, ఆయన కోసం టీ, టిఫిన్ తయారుచేయడంతో తన రోజు మొదలై, సాయికి సంబంధించిన పుస్తకాలు చదవడంతో ముగుస్తుంది. ఆమె త్రికరణశుద్ధిగా బాబాను ప్రార్థిస్తూ ఉంటుంది. మా జీవితాలలో...

సాయిభక్తుల అనుభవమాలిక 19వ భాగం....

సరైన సమయంలో బాబా అందించిన సహాయం యు.ఎస్. నుండి అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు. ఓం సాయిరాం! హాయ్! నేను సాయి బిడ్డని. 'ఓం సాయి రాం' అన్న మూడు మ్యాజికల్ పదాలు నాకెంతో సంతోషాన్నిస్తాయి. ఆ మూడు పదాలే నా ఊపిరి(om sAIRam). ఒకసారి నేను దౌత్య(రాయబార) కార్యాలయంలో వీసా ఇంటర్వ్యూ కోసం కెనడా బయలుదేరాను. నా టికెట్స్ నేరుగా కెనడాకు...

సాయిభక్తుల అనుభవమాలిక 18వ భాగం....

బాబా చెంతకు చేరిన రెండు పిచ్చుకలు సాయిభక్తురాలు హేతల్ పాటిల్ రావత్ గారు చెప్తున్న మరికొన్ని అనుభవాలు. "పిచ్చుక కాలికి దారంకట్టి ఈడ్చునట్లు నా భక్తులను నేను నా వద్దకు లాగుకుంటాను" అని బాబా చెప్పారు. అలా బాబా చెంతకు చేరిన రెండు పిచ్చుకల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అతుల్ అనే వ్యక్తి ఒక ఫార్మా కంపెనీలో పని చేస్తుండేవాడు. అతనికి...

సాయిభక్తుల అనుభవమాలిక 17వ భాగం....

ఈరోజు భాగంలో అనుభవాలు: ఫకీరుబాబా వేరెవరో కాదు, సాయిబాబాయే. మానసికంగా గుర్తు పెట్టుకుంటే చాలు బాబా ఎప్పుడూ భక్తునికి అండగా ఉంటారు. ఫకీరుబాబా వేరెవరో కాదు, సాయిబాబాయే సాయిభక్తురాలు, సాయియుగ నెట్‌వర్క్ (www.shirdisaibabaexperiences.org) బ్లాగు నిర్వాహకురాలు హేతల్ పాటిల్ రావత్ గారి అనుభవాలు: 2007, జనవరి 14 మకరసంక్రాంతికి నేను మా కుటుంబంతో...

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo