సాయి వచనం:-
'నీవెక్కడున్నా నేనెప్పుడూ నీతోనే ఉన్నాను. నేను ఎప్పటికీ నీ నుండి దూరంగా వెళ్ళను.'

'మన ఇష్టదైవాన్ని మనం నిజంగా ప్రేమించగలిగిననాడు మరే ఇతర సాధనా మార్గాలు అవసరం లేదు' - శ్రీబాబూజీ.

2018 అక్టోబర్ 3 నాటి నా శిరిడీ ప్రయాణంలో విశేషాలు -- మూడవ భాగం.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రద్ధ  -  సబూరి ముందు భాగం కోసం ఈ అక్షరాలపై క్లిక్ చేయండి...... నిన్నటి తరువాయి భాగం..... మరుసటిరోజు అంటే 4వ తేది శుక్రవారం సాయంత్రం బాబాయిగారిని అన్న ప్రసాదాలయానికి ఒక ఫ్రెండ్ తీసుకుని వెళ్ళాడు. నేను, ఇంకో ఫ్రెండ్ నాకు తెలిసిన(కేవలం వాట్సాప్ లో అప్పుడప్పుడు పలకరింపు మాత్రమే)...

2018 అక్టోబర్ 3 నాటి నా శిరిడీ ప్రయాణంలో విశేషాలు -- రెండవ భాగం.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రద్ధ  -  సబూరి ముందు భాగం కోసం ఈ అక్షరాలపై క్లిక్ చేయండి... నిన్నటి తరువాయి భాగం....  తరువాత అదేరోజు అంటే 3వ తేదీ సాయంత్రం ద్వారకామాయి ఎదురుగా ఉన్న లైన్ లో టీ త్రాగుతున్నాము. దానికి...

2018 అక్టోబర్ 3 నాటి నా శిరిడీ ప్రయాణంలో విశేషాలు -- మొదటి భాగం.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రద్ధ  -  సబూరి ఈ శతాబ్ది ఉత్సవాల సమయంలో బాబా అనుగ్రహంతో నేను 2018 అక్టోబర్ 3న శిరిడీ సందర్శించి బాబాను దర్శించి ఆయన అశీస్సులు పొందాను. అప్పటి నా అనుభవాలను సాయిబంధువులతో పంచుకోవాలనుకుంటున్నాను. బాబా అనుగ్రహంతో శిరిడీ దర్శించానని ఎందుకు అన్నానంటే, నిజంగా అక్టోబర్ లో...

నా స్నేహితులంతా సాయంత్రం నా పుట్టినరోజు పార్టీకి వస్తారు. మీరు కూడా రండి సాయిబాబా!

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రద్ధ  -  సబూరి సాయిభక్తురాలు ప్రియ కృష్ణ గారు సాయి తనకి ఇచ్చిన మరపురాని మధురానుభూతిని గురించి ఇలా చెప్తున్నారు. మమ్మల్ని చాలా ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేసిన ఆ అద్భుత అనుభవం ఇంట్లో అందరం చూస్తుండగా మా కళ్ళ ముందు జరిగింది. మా బాబుకి సాయి గొప్ప బహుమానం ఇచ్చారు. 2011వ సంవత్సరం...

భక్తికి అపరిమితమైన శక్తి ఉంది.....

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రద్ధ  -  సబూరి నార్త్ ఇండియా నుండి సాయిభక్తురాలు సగుణ్ గారి 2018 విజయదశమి నాటి అనుభవం: నేను నా రీసెంట్ అనుభవాన్ని సాయిబంధువులందరితో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ప్రతి గురువారం మాకు దగ్గరగా ఉన్న బాబా మందిరానికి వెళ్తూ ఉంటాను. ఆ మందిరంతో నాకు చాలా అనుబంధం ఉంది. ఆ మందిరమే...

శిరిడీ వెళ్లలేకపోయినందుకు భక్తురాలు పడిన బాధ - బాబా ఇచ్చిన అద్భుతమైన అనుభవం.....

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రద్ధ  -  సబూరి పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలికి 2018, అక్టోబర్ 18న బాబా ఇచ్చిన అద్భుతమైన అనుభవం: నేను హైదరాబాద్ లో ఉండగా నా తల్లిదండ్రులు మా సొంత ఊరిలో ఉంటున్నారు. అక్టోబర్ 16 సాయంత్రం వాళ్ళు బయలుదేరి హైదరాబాద్ వస్తే 17వ తేదీన మేము శిరిడీకి వెళ్లాలని అనుకున్నాము. అందుకోసం...

వినాయక్ సీతారాం ముల్హేర్కర్

సాయిభక్తుడు వినాయక్ సీతారాం ముల్హేర్కర్ గారు తన అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు. బాంద్రాలో ఉన్న థానే ఫారెస్ట్ డివిజన్ ఆఫీసులో నేను హెడ్ క్లర్క్ గా పనిచేస్తున్నాను. ప్రతిరోజూ ఆఫీసుకు నేను ప్యాసెంజర్ రైలులో లోయర్ పరేల్ నుండి బాంద్రాకు వెళ్తుంటాను. బాంద్రాలోని నా స్నేహితులలో చాలామంది శిరిడీ వెళ్ళి సాయిబాబాను దర్శించుకుంటూ ఉండేవారు. శిరిడీ...

వంశపారంపర్యంగా చిన్ననాటి నుండి వేధిస్తున్న సమస్య బాబా ఊదీతో మాయం ....

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రద్ధ  -  సబూరి అద్భుతాలలోకే అద్భుతమైన సాయి లీల ఒకటి నా జీవితంలో ఇటీవల జరిగింది. మా కుటుంబంలో వంశపారంపర్యంగా ఎడమచేయి వణికే జబ్బు ఒకటి ఉంది. మా కుటుంబసభ్యులలో చాలామంది ఈ సమస్యతో బాధపడ్డారు. అందులో నేనూ ఒకదాన్ని. ఆ సమస్య వలన నా ఎడమచేయి ఎప్పుడూ కొద్దిగా వణుకుతూ ఉంటుంది. అందువల్ల...

నవ గురువార వ్రత అనుభవాలు.....

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రద్ధ  -  సబూరి పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా తెలియజేస్తున్నారు. ఇది నా రెండవ అనుభవం, బ్లాగు ద్వారా సాయిబంధువులతో పంచుకోవాలని వ్రాస్తున్నాను. ఇదివరకు గర్భధారణ సమయంలో బాబా నాకు ఎలా సహాయం చేశారో మీతో పంచుకున్నాను. ఇప్పుడు నేను 'నవ గురవార వ్రతం' ద్వారా ఒక...

ఎంతటి కష్టమైనా సహనంతో సాయిపాదాలు విడవకు, ఆయన అశీస్సులు తప్పక లభిస్తాయి...

ప్రియమైన సాయి బంధువులందరికి నమస్కారం. నా పేరు కీర్తి. 2018, సెప్టెంబర్ నెలలో బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలని వ్రాస్తున్నాను. నేను మహాపారాయణ (MP  - 64 - అమ్రిత - సాయి) గ్రూపులో ఉన్నాను. మేము ఆగస్టు 11న శిరిడీ వెళ్లి ఆగస్టు 14న తిరిగివచ్చాము. మా ప్రయాణానికి ముందు నుండే బాబా "నీతోనే ఉన్నానని" నాకు అనేక సూచనలిచ్చారు....

తన బిడ్డలని తన దారిలోకి బాబా ఎలా లాక్కుంటారో ఎవరూహించగలరు?

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రద్ధ  -  సబూరి నేను 1984వ సంవత్సరంలో లోధీ రోడ్డులోని దయాల్ సింగ్ కాలేజీలో బి.ఎస్.సి చేశాను. ఒకరోజు నేను పరిక్ష ఫలితాల కోసం కాలేజీకి వెళ్తే ఫలితాలు ఇంకా రాలేదని చెప్పారు. నిరాశతో నేను అక్కడి నుండి నా స్నేహితుడి ఇంటికి వెళ్తూ దారిలో మూడు మందిరాలు ఉంటే, వాటిలో మొదటి రెండు మందిరాలకు...

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo