
ఈ భాగంలో అనుభవాలు:1. బాబా నేర్పిస్తున్న జీవిత సత్యాలు, పాఠాలు2. తోడుగా ఉండి క్షేమంగా యుఎస్ చేర్చిన బాబా3. బాబా చూపించిన చమత్కారం
బాబా నేర్పిస్తున్న జీవిత సత్యాలు, పాఠాలుశ్రీసాయినాథునికి నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నాకు దేన్నైనా ఒరిజినల్‍గా చూస్తేనే తృప్తి. అందువలన...