
ఈ భాగంలో అనుభవాలు:మనస్ఫూర్తిగా నమ్మితే, మన నమ్మకాన్ని బాబా నిలబెడతారుబాబా దయ ఉంటే చాలుమనస్ఫూర్తిగా నమ్మితే, మన నమ్మకాన్ని బాబా నిలబెడతారుఅఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!సమస్త సాయిబంధువులకు మరియు ఈ బ్లాగుని నిర్వహిస్తున్న...