సాయి వచనం:-
'ఎవ్వరి గురించీ తప్పుగా మాట్లాడవద్దు. నీ గురించి ఎవరైనా మాట్లాడినా చలించకు. వాడి మాటలు నీకేమీ గుచ్చుకోవు కదా. ఇతరులు చేసే పనులకు ఫలితం వారే అనుభవిస్తారు. నీవు చేసే పనుల ఫలితమే నీకుంటుంది.'

'కష్టం మీద జీవించడాన్ని నేను ఇష్టపడతాను. అలా ఉండడాన్ని ప్రేమిస్తాను. కోట్లాది రూపాయలు మీరిచ్చినా వాటిని కాదని బాబా పాదాల వద్ద నిలబడి అర్థిస్తాను. చేయి చాచితే అది బాబా ముందే చాచుతాను' - శ్రీబాబూజీ.

సాయిభక్త అనుభవమాలిక 6వ భాగం....

ఈరోజు భాగంలో అనుభవాలు: బాబా ఎప్పుడూ మాకు తోడుగా ఉన్నారు. చిన్ని ప్రార్ధనతో జలుబు నుండి విముక్తి. బాబా ఎప్పుడూ మాకు తోడుగా ఉన్నారు. సాయిభక్తురాలు శిరీష తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు: ప్రస్తుతం మేము చెన్నైలో నివసిస్తున్నాము. 10 ఏళ్ళ క్రితం మేము యూ.ఏ.ఈ. లో ఉండేవాళ్ళం. నా భర్త ప్రాజెక్ట్ పూర్తి కావడంతో మేము ఇండియా వచ్చేసాము. ఇక్కడకు...

సాయిభక్త అనుభవమాలిక 5వ భాగం....

కఠిన సమయంలో ప్రతిక్షణం అండగా నిలిచారు బాబా సాయిబంధువు సాయిసిరి తన అనుభవాన్ని పంచుకుంటున్నారు.  2019, ఫిబ్రవరి 21న హఠాత్తుగా మా బాబుకి బాగా జ్వరం రావడంతో హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాం. డాక్టరు పరీక్షించి కొన్ని మందులు వ్రాసిచ్చారు. ఆ మందులు వాడుతున్న తరువాత కూడా రాత్రి ఒంటిగంటకి బాగా జ్వరం రావడంతో, వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాము....

నా దైవం సాయిబాబా

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని పంచుకుంటున్నారు. నేను గత పది సంవత్సరాలనుండి సాయిబాబా భక్తురాలిని. నా జీవితంలో చాలా సాయి లీలలు చూశాను. నేనిప్పుడు మీతో ఈమధ్య జరిగిన రెండు అనుభవాల్ని పంచుకుంటాను. మొదటి అనుభవం: మా 7 నెలల పాప పడుకోవడానికి ఎప్పుడూ ఇబ్బందిపడదు. సాధారణంగా తనకు ఏదైనా నొప్పి కలిగితేగానీ ఏడవదు. అలాంటి పాప ఒకరోజు రాత్రి...

భావూ రాజారామ్ అంబిక

భావూ రాజారామ్ అంబిక సతారా జిల్లా, వడుజ్ నివాసి. అతడు వడుజ్ లోని ప్రాథమిక ఆరోగ్యం మరియు ఇమ్యునైజేషన్ శాఖకు సంబంధించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేసేవాడు. ఒకరోజు తనకి నాసిక్ జిల్లాకు బదిలీ అయినట్లుగా ఉత్తర్వులు రావడంతో అతడు చాలా అసంతృప్తి చెందాడు. ఎందుకంటే ఆ రోజుల్లో రవాణా సౌకర్యాలు అంతగా లేనందున అంతదూరం గుర్రపు స్వారీ చేస్తూ ప్రయాణం చేయడం ఎంతో...

సాయితో ట్యూన్ అవ్వండి, సాయి అనుగ్రహం లభిస్తుంది!

కర్ణాటకకు చెందిన బాబా భక్తుడు డాక్టర్ జి.ఆర్.విజయకుమార్ ఇలా చెప్తున్నారు: నేనిప్పుడే సారంగబాద్‌‌కి చెందిన సాయి సోదరుడు శ్రీ టి.ఏ.శ్రీరామనాథన్ వద్దనుండి ఒక లేఖ అందుకున్నాను. ఆ లేఖ యథాతథంగా క్రింద ఇవ్వబడింది. "25 ట్యూన్ చేస్తే సిలోన్ రేడియో వస్తుంది - సాయితో ట్యూన్ అయితే సాయి అనుగ్రహం లభిస్తుంది" ఎంత సత్యం ఈ మాటలు! 1982వ సంవత్సరంలో జరిగిన...

నా పిల్లలపై బాబా ఆశీస్సులు

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు. నేను చాలా సంవత్సరాలుగా బాబా భక్తురాలిని. ఎప్పుడైనా మనసులో ఆందోళనగా ఉన్నా, మార్గం కనబడకపోయినా, సాటి సాయిభక్తుల అనుభవాలను బ్లాగులో చదవడం వలన తిరిగి మనసులో విశ్వాసం సంతరించుకుంటుంది. బాబా ఉన్నారు, ఆయన సరైన మార్గంలో నడిపిస్తారు అనే ధైర్యం కలుగుతుంది. నేనిప్పుడు రెండు అనుభవాలను మీతో పంచుకుంటాను. మొదటి...

నా ప్రశ్నలకు Q&A సైటు ద్వారా బాబా సమాధానాలు:

సాయిభక్తురాలు సింధు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు. నేను హైదరాబాద్ అమ్మాయిని. 2017 నవంబరు నెలలో బాబా నన్ను తన చెంతకు చేర్చుకున్నారు. బాబా ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తుంటారని మనకు తెలుసు. కానీ, ఏదైనా చేస్తానని వాగ్దానం చేసి, దానిని మరచిపోతే మాత్రం ఆయన ఊరుకోరు. ఆయన ఏదో ఒక విధంగా మన మ్రొక్కులు స్వీకరించి మనల్ని ఋణవిముక్తులను చేస్తారు. కొన్ని...

బాబా విశ్వానికంతటికీ తల్లి.

UK నుండి ఒక సాయిబంధువు తన అనుభవాన్ని పంచుకుంటున్నారు. మొదటి అనుభవం: ఒకరోజు నేను ఆఫీసునుండి కారులో ఇంటికి వెళుతున్నాను. ఆఫీసునుండి మెయిన్ రోడ్డు చేరుకోవడానికి ఒక మలుపు తిరగాల్సి ఉంది. నేను ఏవో ఆలోచనల్లో పడి ఎదురుగా వేగంగా వస్తున్న కారును గమనించకుండా మలుపు తిరిగాను. బాబా కృపవలన అంత వేగంగా వస్తున్నప్పటికీ ఆ కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి చివరిక్షణంలో...

సాయిభక్త అనుభవమాలిక 4వ భాగం....

ఈరోజు భాగంలో అనుభవాలు: బాబా కృపతో నా ఆరోగ్య సమస్య తీరింది.  సాయి నా జీవితంలోకి వచ్చిన తీరు బాబా కృపతో నా ఆరోగ్య సమస్య తీరింది.  సాయిభక్తుడు తిరుపతిరావు రాజన్ తన అనుభవాన్ని పంచుకుంటున్నారు. నేను చిన్ననాటినుండి బాబా భక్తుడిని. నా రోజు బాబా నామంతో మొదలయి, వెబ్ సైట్ లో భక్తుల అనుభవాలు...

సాయిపై దృఢమైన విశ్వాసం – సమస్యలకి పరిష్కారం

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని పంచుకుంటున్నారు. ప్రేమస్వరూపులైన సాయిభక్తులందరికీ నా నమస్కారములు. నేను 23 ఏళ్ల అమ్మాయిని. మాది చాలా సాదాసీదా చిన్న కుటుంబం. మేము సాధారణ జీవితం గడుపుతూ ఉండగా, 2017 ఆరంభంలో మా జీవితాలు ఒక్కసారిగా తలక్రిందులయ్యాయి. జనవరి నెలలో ఒకరోజు ఉన్నట్టుండి అకస్మాత్తుగా మా అమ్మ చాలా భయంకరంగా ప్రవర్తించసాగింది. ఆమె,...

భావుసాహెబ్ అర్నాల్కర్.

భావుసాహెబ్ అర్నాల్కర్ న్యాయవాది వృత్తి చేస్తూ ముంబాయిలో నివసిస్తుండేవాడు. ఆ సమయంలో అతని మిత్రులు తరచూ పండరీపురం దర్శిస్తుండేవారు. దాదాపుగా బాబా గురించి ఎవరికీ తెలియదు. అయితే న్యాయవాది అయిన అర్నాల్కర్ తరచూ దభోల్కర్‌ను, మామల్తదారైన దేవును కలుస్తుండటం వలన వారి మధ్య స్నేహం అభివృద్ధి చెందింది. ఆ సమయంలో దభోల్కర్ బాబా సచ్చరిత్ర వ్రాయటంకోసం లీలలను,...

బాబా ప్రేమను చూడండి! ఆయన నన్నెప్పుడూ పస్తు ఉండనివ్వలేదు.

సాయిభక్తుడు శరణ్ తన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు: సాయిబంధువులందరికీ నమస్కారం. ఆన్లైన్‌లో భక్తుల అనుభవాలు చదువుతుండటం వలన బాబాపై నా భక్తివిశ్వాసాలు రెట్టింపు అవుతున్నాయి. బ్లాగులు నిర్వహిస్తున్న నిర్వాహకులకు నా ధన్యవాదములు. 2015 నుండి నేను సాయి భక్తుడిని. అంతకుముందు కూడా నేను బాబాని ప్రార్థించేవాడిని, కానీ ఆయన గురించి నాకు అంతగా ఏమీ తెలియదు....

బాబా ఎప్పుడూ మనకు తోడుగా ఉంటారు, అవసరంలో ఆదుకుంటారు.

అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని పంచుకుంటున్నారు: 2018లో హోలీ పండుగకి నేను, నా బాయ్‌ఫ్రెండ్ హరిద్వార్ వెళ్ళాలని అనుకున్నాం. హరిద్వార్‌లో ఆరతి చూడాలని నా కోరిక. మా మేనేజరుని రెండురోజులు సెలవు అడిగితే, వెంటనే ఇచ్చారు. నేను రూముకు వెళ్ళి, లగేజ్ తీసుకుని న్యూఢిల్లీ స్టేషనుకి వెళ్ళి, టికెట్ కౌంటరులో ఉన్న వ్యక్తిని హరిద్వార్‌కి టికెట్ అడిగితే,...

సాయి ప్రేమను మించినదేదీ లేదు

అందరికీ సాయిరాం! నా పేరు భాను. నిజామాబాదు నివాసిని. ఇదివరకు రెండుసార్లు నా అనుభవాలను బ్లాగు ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. మా నాన్నగారు నా చిన్నప్పుడే చనిపోయారు. నాకు ఒక అన్న, ఒక అక్క ఉన్నారు. నా చిన్నతనంలోనే వాళ్ళ వివాహాలు జరిగిపోయాయి. నా చిన్ననాటినుండి నేను హాస్టల్లోనే ఉండేదాన్ని. మా...

తన బిడ్డలు బాధలో ఉంటే బాబా చూడలేరు.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రద్ధ  -  సబూరి యు.ఎస్.ఏ నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు. నేను గత కొన్ని సంవత్సరాలుగా బాబా భక్తురాలిని. నా వైవాహిక జీవితంలో చాలా సమస్యలతో సతమతమవుతున్న సమయంలో బాబా నా జీవితంలోకి వచ్చారు. ఆయన రాకతో నాకు శాంతి చేకూరి, నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఆయన చిన్నా,...

పిలుపుతో ప్రమేయం లేకుండా ప్రేమ కురిపించే బాబా

భగవంతుని అవతారమైన సాయిబాబాకు నేను ఒక చిన్న భక్తురాలిని. నాలుగేళ్ళక్రితం నా జీవితం అంధకారమయంగా ఉన్న సమయంలో బాబా నా జీవితంలోకి ప్రవేశించారు. బాబా కృపతో మన జీవితంలోకి కర్మానుసారం ఎందరో వస్తారు, వెళ్తారు. కానీ బాబా ఒక్కరే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టరు. జీవితంలోని అతిదారుణమైన పరిస్థితుల్లో కూడా ఆయన మనతో ఉన్నానని తమ ఉనికిని...

బాబా ఆశీస్సులతో శిరిడీ ప్రయాణం.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రద్ధ  -  సబూరి తమిళనాడు నుండి సాయిభక్తుడు మధు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు: నేను చిన్ననాటినుండి బాబా భక్తుడిని. బాబా నా జీవితంలో ఉన్నందుకు నేనెంతగానో సంతోషిస్తున్నాను. చాలా రోజులుగా నేను శిరిడీ ప్రయాణం ప్లాన్ చేస్తున్నాను కానీ, ప్రతిసారీ నిరాశే మిగిలేది. కొన్నాళ్ల క్రితం నేను...

బాబా భికాజీని ఆశీర్వదించిన లీల.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రద్ధ  -  సబూరి బాబా భికాజీని ఆశీర్వదించిన లీల. బాబా అనుగ్రహం భికాజీ హరి రిస్బూద్ మీద ఎంత గొప్పగా ఉందంటే, బాబా యొక్క ఈ మాటలను బట్టి అంచనా వేయవచ్చు: "అరే అన్నా! నేను మీ ఇంటికి వచ్చి ఉంటాను". ఆసక్తికరమైన ఆ లీలను ముంబాయిలో నివసిస్తున్న భికాజీ మనుమడు అనిల్ నారాయణ్ రిస్బూద్ ఇలా వివరించారు: "మా...

నమ్మకముంటే బాబా అనుగ్రహానికి లేదు కొదవ!

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రద్ధ  -  సబూరి ముంబాయినుండి ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు. సాయిభక్తులందరికీ ఓం సాయిరాం! సాయి కృపతో నాకు చాలా అనుభవాలున్నాయి. వాటిలో ఒకదానిని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. నేను ముంబాయిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాను. సాయి కృపతో నా వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన...

అమ్మ కాన్సర్ నియంత్రణలోకి వచ్చేలా బాబా అనుగ్రహించారు.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రద్ధ  -  సబూరి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు: నేనొక సాధారణమైన బాబా భక్తురాలిని. ముందుగా, "బాబా! మీకు నా కృతజ్ఞతలు. ప్రతి చిన్న విషయంలోనూ మీ సహాయాన్ని మాకు అందిస్తున్నారు". తెలిసి, తెలియక చిన్న చిన్న విషయాలను కూడా మనం బాబాని అడుగుతాం, తర్వాత వాటి సంగతే...

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo