సాయి వచనం:-
|
|
భక్తులపై బాబా చూపే ప్రేమ అద్భుతం ... అనిర్వచనీయం.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
సాయిసోదరి నీత తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:
నేను చిన్ననాటి నుండి బాబాకు వినయపూర్వకమైన భక్తురాలిని. గతంలో ఆయనిచ్చిన అనుభవాలతో రోజురోజుకి నా భక్తి విశ్వాసాలు రెట్టింపు అయ్యాయి. జీవితంలోని ప్రతి సందర్భంలో నేను బాబా కృపను అనుభూతి చెందుతున్నాను.
నా జీవితంలో 1999వ...
బాబా మహిమ ఎంతటిదో అర్థమయ్యేలా తెలియజేసిన అనుభవాలు.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు కమల. ముందుగా ఈ వెబ్‌సైట్ ద్వారా, వాట్సాప్ ద్వారా సాయిబంధువులందరినీ కలుపుతున్న బ్లాగు నిర్వాహకులకు నా హృదయపూర్వక అభినందనలు. మొదటిసారిగా నేను నా అనుభవాన్ని ఈమెయిల్ ద్వారా పంపి మీ అందరితో పంచుకోవడం నాకు ఆనందంగా ఉంది.
నా చిన్నతనం నుండి...
మొదటిసారిగా నేను చవిచూసిన బాబా ఊదీ మహిమ.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
కొన్ని కారణాలవలన నా పేరు తెలియజేయడం లేదు. అయినా పేరుదేముంది? బాబా లీలల ద్వారా ఆయన ప్రేమను ఆస్వాదించడమే కదా ప్రధానం! సాయి సచ్చరిత్రలోని ప్రతి పదం ఎంత సత్యమో కదా! బాబా తమ స్వహస్తాలతో ఇచ్చిన ఊదీయే కాదు, ఆయనను తలచుకుని ఆయన ముందు వెలిగించిన అగరుబత్తీ బూడిద, నేలపై మట్టి సైతం...
ఎప్పటికప్పుడు బాబా తమ ఉనికిని తెలియజేస్తూ మా విశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
నేను నా చిన్నతనంనుండి బాబా భక్తురాలిని. నాకు ఆయన పట్ల అపారమైన నమ్మకం. "బాబా! మీ దివ్య పాదాలకు నా ప్రణామములు". ఆయన నాపై, మా కుటుంబంపై కురిపిస్తున్న ఆశీస్సులకు మేమెంతో అదృష్టవంతులుగా భావిస్తున్నాం. బాబా...
బాబా కృపతో దొరికిన పాస్‌పోర్ట్
నేను సాయి భక్తురాలిని. నేను, నా భర్త ఇండియాకు చెందినవాళ్ళమయినా, ప్రస్తుతం యు.ఎస్.ఏ, పోర్ట్‌లాండ్ లోని ఒరెగాన్ లో ఉంటున్నాము. నేను ఇప్పుడు చెప్పబోయే అనుభవం 2018 జూలై నెలలో మేము శాన్‌ఫ్రాన్సిస్కో పర్యటన నిమిత్తం వెళ్ళినప్పుడు జరిగింది.
జూలై నెల, ఒక వారాంతంలో పర్యటన నిమిత్తం మేము పోర్ట్‌లాండ్ నుండి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్ళాం. ఆ పర్యటనలో చివరిరోజు...
లవ్ యు సాయిబాబా! లవ్ యు సాయి అమ్మా!
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
హైదరాబాద్ నుండి అర్చనగారు తమ అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
నా ఉద్యోగ విషయంలో అడుగడుగునా బాబా సహాయం అందిస్తున్నారు. ఇంతకుముందు అలాంటి కొన్ని అనుభవాలు ఈ బ్లాగు ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటాను. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో...
భక్తురాలి వివాహ వేడుకలో కనిపించిన సాయిబాబా.
శ్రీతుకారాం మహరాజ్ అజ్‌గాఁవ్‌కర్
బాబా అనుగ్రహం.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
యు.కే. నుండి సాయిభక్తుడు సుబ్బు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
ఓం సాయినాథాయ నమః
నా పేరు సుబ్బు. నేను లండన్‌లో నివాసం ఉంటున్నాను. నేను బాబాకు చిన్న భక్తుడిని. బాబా నా జీవితంలో అనేక అద్భుతాలు చేసారు. వాస్తవానికి బాబా నా బాధ్యత తీసుకుని నన్ను, నా కుటుంబాన్ని జాగ్రత్తగా...
బాబా ఫోటో మొబైల్‌లోకి ఎలా వచ్చిందో!?
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
సాయి అంకితభక్తులైన తండ్రీకొడుకులకు బాబా చేసిన సహాయం.
మా కుటుంబమంతా సాయిబాబాకు పరమభక్తులం. మాకు కలిగే కష్టాలన్నీ బాబా మీద మాకున్న భక్తి, శ్రద్ధల వలన వాటంతట అవే నివారణ అవుతూ ఉంటాయి. మేము వార్దా పట్టణ వాసులం. మా ఇంట్లో అమ్మ, నాన్న, మా చెల్లి, తమ్ముడు (కవలపిల్లలు) ఉంటాము....
ఒక్క పిలుపు చాలు, తప్పకుండా బాబా సహాయం అందిస్తారు.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
బెంగళూరు నుండి వి.వెంకటేశన్ తమ అనుభవాన్నిలా చెప్తున్నారు:
నా పేరు వెంకటేశన్. నేను మాత్రమే కాదు, మా కుటుంబమంతా శిరిడీ సాయి భక్తులం.
ఇటీవల మా అబ్బాయికి ఒక చిన్న శస్త్రచికిత్స జరిగింది. సాధారణంగా చిన్న శస్త్రచికిత్సలు కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతాయి. రోగిని కొద్ది గంటలు...
బాబా రాకకు హృదయపూర్వకమైన ఒక్క పిలుపు చాలు.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
సాయిబంధువు తేజు తరుణి పుప్పాల తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:
సాయిభక్తులందరికీ నమస్కారం. ఇటీవల జరిగిన ఒక బాబా లీలను మీతో పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మా కుటుంబమంతా 2018, డిసెంబర్ 25న ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనం 'బుర్జ్ ఖలీఫా' సందర్శించడానికి వెళ్ళాము....
పునర్జన్మని ప్రసాదించిన బాబా
గత మూడు సంవత్సరాలుగా నేను బాబా భక్తురాలిని. బాబా మా నాన్నగారికి పునర్జన్మను ఎలా ప్రసాదించారో ఇప్పుడు మీతో పంచుకుంటాను. 2017 అక్టోబర్ 12, గురువారంనాడు మా నాన్నగారు చనిపోయినట్లుగా నాకొక కల వచ్చింది. ఆ కలలోనే నేను, "ఎందుకు బాబా, మాకు, మా కుటుంబానికి ఇంత కష్టం కలిగించారు?" అని గట్టిగా ఏడుస్తున్నాను కూడా. ఆ పీడకలతో నా నిద్ర చెదిరి, మెలకువ వచ్చింది....
బాబా ఎప్పుడూ తన బిడ్డలను విడిచిపెట్టరు.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
పేరు వెల్లడించని సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు.
సమస్యల వలన దిగులుగా ఉన్నప్పుడు సాయిపై విశ్వాసాన్ని పెంచుకోవడానికి ఈ బ్లాగు ఎంతగానో ఉపకరిస్తుంది. బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా ధన్యవాదాలు.
నేను ఒక ఐటీ కంపెనీలో పని చేస్తున్నాను....
యోగిరాజు ముంగిట మ్రోకరిల్లిన మృగరాజు
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
1918 అక్టోబరు 15వ తేదీన శ్రీసాయిబాబా మహాసమాధి చెందారు. బాబా మహాసమాధికి ఒక వారంరోజుల ముందు ఒక పెద్దపులి శ్రీసాయిసన్నిధిలో మసీదు మెట్లపై మ్రోకరిల్లి ప్రాణాలు విడిచింది. బాబా ఆదేశానుసారం ఆ మృగరాజును శిరిడీలోని మహాదేవ మందిర సమీపాన సమాధి చేసారు. ఆ విశేష సంఘటనకు గుర్తుగా ఆ...
నేను (శ్రీ అనంత జయదేవ్ చితాంబర్) ప్రత్యక్షంగా దర్శించుకున్న శ్రీసాయినాథ్ మహరాజ్.
భక్తుడి భోజనం పూర్తయ్యేవరకు వేచి ఉన్న బాబా
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
సాయిబంధువు ద్వారకసాయి తన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు: .
2019, ఫిబ్రవరి 10, ఆదివారంనాడు నేను దిల్‌షుక్‌నగర్ బాబా గుడికి వెళ్లాలనుకున్నాను. కానీ అనుకోని కారణాలవలన బాగా ఆలస్యమైపోయింది. దానితో మా ఇంటికి దగ్గరలో ఉన్న బాబా గుడికి బయలుదేరాను. దారిలో బాబాకు కోవా తీసుకుని...
బాబా ఇచ్చిన హామీ - మా పాప మాకు దక్కింది.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన స్వీయ అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
సుమారు 5 సంవత్సరాల క్రితం జరిగిన నా అనుభవాన్ని ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను.
నాకు 7వ నెలలోనే కాన్పు జరిగింది. పాప నెలలు నిండకుండానే పుట్టినందువల్ల తన బరువు 1.2 కేజీలు మాత్రమే ఉంది. అన్నిటికంటే భయానక...
సాయి దీవెనలతో మా వారికి ఉద్యోగం వచ్చింది.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు.
ఓం సాయిరామ్. మా అనుభవాలను పంచుకోవడానికి, సాయిపట్ల మా విశ్వాసాన్ని పటిష్ఠం చేసుకోవడానికి అద్భుతమైన బ్లాగులు నిర్వహిస్తున్న వారికి నా ధన్యవాదాలు. సాయి లీలలను కేవలం మాటలలో వివరించలేము.
సాయి నా జీవితంలోకి 2018, జనవరిలో...