శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
ఈ సంఘటన, దీనికి సంబంధించిన ఫోటో సాయిబాబాకు తమ భక్తులపై ఉండే ప్రేమాభిమానాలకు స్పష్టమైన నిదర్శనం.
ఒక బాబా భక్తురాలికి వివాహం నిశ్చయమయ్యింది. వివాహానికి కొద్దిరోజుల ముందు ఆమె తన తల్లిదండ్రులతో శిరిడీ వెళ్ళింది. సమాధి ముందు నిలుచుని, బాబాను చూస్తూ ఆమె తీవ్రమైన భావోద్వేగాలకు లోనై కన్నీళ్ళతో తన వివాహానికి హాజరు కావలసిందిగా బాబాను ప్రార్థించింది. ఆ తర్వాత నిశ్చయించిన ముహూర్తానికి వివాహం జరిగింది. పెళ్ళి వేడుకలు ముగిసిన తరువాత, ఆ రాత్రి తను పడుకోబోయేముందు శిరిడీలో బాబాకి చేసిన ప్రార్థనను గుర్తుచేసుకుని, వివాహ సమయంలో బాబా ఉనికి తనకి తెలియలేదని ఏడుస్తూ పడుకుంది. తరువాత కలలో బాబా కన్పించి, "విచారించకు, నీ వివాహసమయంలో నేను అక్కడే ఉన్నాను. నీ పెళ్ళి ఆల్బమ్ తెరిచి, మీరు ఊరేగింపుగా వెళ్తున్న ఫోటోను చూడు, ఆ ఫొటోలో నేను కనిపిస్తాను" అని చెప్పారు. ఆమె నిద్ర లేస్తూనే ఆత్రంగా ఆల్బం తెరిచి చూస్తే, బాబా సూచించిన ఫోటోలో ఆయన దర్శనమిచ్చారు. ఆనందాశ్చర్యాలతో తన కళ్ళలో నీళ్ళు తిరగగా మనసారా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకుంది. బాబా లీలలు అమోఘం.

ఆపథ్భాంధవుడు పిలిచిన పలికినంతనే దర్శన మాత్రుడు ఇలవేల్పు సాయినాథుని చరణాలకు శతకోటి నమఃస్సుమాంజలులు������
ReplyDeleteసాయి ని తల చిన ఏ పని అయిన అవుతాయి
ReplyDeleteNammite Anni jarugutayi
ReplyDeleteNammite Anni jarugutayi
ReplyDeleteఓంశ్రీసాయిరాం
ReplyDeleteశ్రీసచ్చిదానందసద్గురుసాయినాథ్ మహరాజ్ కిజై
🕉 sai Ram
ReplyDelete🙏🙏🙏🙏🙏🙏శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
ReplyDeleteశ్రద్ధ - సబూరి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
బాబా! నాకు ఎన్నో అనుభవాలు మరియు అనుభూతులను ప్రసదించావు, నాకు నేనే నమ్మలేనట్టు వంటి ఎన్నో అద్భుతాలను చేసి నా జీవితంలో చేశారు. మీ రుణం ఏమిచ్చి తీర్చుకోను తండ్రీ! తండ్రి లేని నాకు తండ్రివై ఇంతకాలం అన్ని విధాల నీ సహాయ సహకారాలను అందించావు. ఇకపైనా నీదే భారం తండ్రీ!
ReplyDeleteఓం సాయిరాం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏🙏🙏🙏🙏🙏🙏
Baba ra baba kadili ra baba please, vachi Meenkashi ki pelli kudirinchu baba
ReplyDelete