సాయిబంధువులందరికీ నమస్కారం. నేను సంబల్పూర్ నుండి సదాశివ. నాకు 2018, సెప్టెంబర్ నెల చివరిలో జరిగిన ఒక అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. బాబా లీలలు అద్భుతం, అనంతం. నాలాంటి చదువురాని వాళ్ళు వాటిని చెప్పడం కూడా కష్టం. అందుకే నాకు జరిగిన అనుభవాలన్నీ మా మాధవి మేడమ్ గారికి చెప్తాను. ఆవిడే వ్రాసి ఇస్తూ ఉంటారు. ఇక విషయానికి వస్తే, ఈ అనుభవం జరగడానికి...
సాయి వచనం:-
|
|
కఠినమైన పరిస్థితిలో బాబా కృప వలన మా డబ్బు మాకు దక్కింది....
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
సాయిభక్తులందరికీ నమస్తే!
నాపేరు దుర్గ. నేను హైదరాబాద్ నివాసిని. నేను టెలికాం శాఖలో పని చేస్తున్నాను. నేను చిన్నప్పటి నుండి సాయిభక్తురాలిని. ఈరోజు వరకు నా జీవితంలో బాబా ఎంతో సహాయం చేసారు. ఇప్పుడు నేను ఈ బ్లాగ్ ద్వారా నాకు ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని సాయిబంధువులతో...
ఆర్ధిక సమస్యల పరిష్కారం - మధురమైన శిరిడీ దర్శనం అనుభవాలు....
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు సుమ. మాది నెల్లూరు. నేను సాయిభక్తురాలినని చెప్పడంలో నాకు చాలా ఆనందం ఉంది. నేను నా అనుభవాలు సాయిబంధువులందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. బాబా! మీరే నా అనుభవాన్ని ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి అయేలాగా నాతో వ్రాయించండి. ఓం సాయిరాం!!!
గత...
వినాయక అప్పాజీ వైద్య
సాయి మహాభక్తుడు. వినాయక అప్పాజీ వైద్య కాయస్థ ప్రభు కులమునకు చెందినవాడు. అతను బొంబాయి, అంధేరీ, వర్సోవ రోడ్డులో ఉన్న పోర్ట్ ట్రస్ట్ చీఫ్ అకౌంటెంట్ ఆఫీసులో గుమస్తాగా పని చేసేవాడు.
దాసగాణు మహారాజ్ సంకీర్తనలు వినడం ద్వారా వినాయక్ కి శిరిడి వెళ్లి బాబాని దర్శించుకోవాలన్న కోరిక కలిగింది. అతను 1912వ సంవత్సరం ఈస్టర్ పండుగ సమయంలో మొదటిసారిగా శిరిడి వెళ్లి...
సాయి పాదుకలు నెల్లూరు వచ్చిన వేళ - భక్తురాలికి కలిగిన చక్కని అనుభవం
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
నెల్లూరు నుండి ఒక సాయిబంధువు తమ అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు.
ఈ శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా దేశమంతటా ఒక్కొక్క ఊరికి భక్తుల సందర్శనార్ధం బాబా పాదుకలను తీసుకుని వస్తున్నారన్న విషయం అందరికీ తెలిసినదే. అందులో భాగంగానే మొన్న అంటే 2018 సెప్టెంబర్ 21, శుక్రవారం సాయంత్రం...
బాబాని మనం ఏదైనా అడిగితే ఇస్తారా? అడగకపోయినా ఇస్తారా?
బాబాని మనం ఏదైనా అడిగితే ఇస్తారా? అడగకపోయినా ఇస్తారా? అంటే దానికి సూటిగా ఒకటే సమాధానం - ఆయనకి తన భక్తుల అవసరాలు తెలుసు. వాళ్ళకి ఏది శ్రేయస్కరమో ఆయనకు తెలుసు. వాటిని దృష్టిలో పెట్టుకొని ఆయన తన భక్తులు అడిగినా, అడగకున్నా వాటిని అనుగ్రహిస్తూ ఉంటారు. వారికి భక్తులయందు అమితమైన ప్రేమ, వారిని ఎల్లవేళలా కంటికిరెప్పలా చూసుకుంటూ, కన్నతల్లిలా అవసరమైన వాటిని...
దారి చూపుతూ జాగ్రత్తగా నన్ను హోటల్ కి చేర్చారు నా సాయి
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
అందరికీ నమస్కారం, ఓం సాయిరాం. నేను బ్లాగ్ కి కాస్త కొత్త. బ్లాగ్ లో అందరి అనుభవాలు చదివి, సాయి నాకు ఇచ్చిన అనుభవాన్ని కూడా అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. దారి తప్పిపోయిన నాకు, తలచిన వెంటనే సాయి చేసిన సహాయం మరువలేనిది. నేను గత సంవత్సరం బిజినెస్ పని మీద కౌలాలంపూర్...
అజ్ఞాతవ్యక్తి రూపంలో సాయిబాబా సహాయం
01 మార్చి 2017 నాటి సాయి లీలలు
నా పేరు అనితాకాంత్, నేను ముంబాయి నివాసిని. నేను నా ఇంటిలో ప్రైవేటు ట్యూషన్లు చెప్తూ ఉంటాను. మేము 9వ అంతస్తులో ఉంటున్నాం. మా అపార్టుమెంటులో 2 లిఫ్టులు ఉన్నాయి. ఒకదానికి ఆటోమేటిక్ డోర్స్, మరొకదానికి నార్మల్ డోర్స్ ఉన్నాయి.
ఒక సాయంత్రం 5 గంటలకు నా విద్యార్థులు ప్రియాన్షీ, శ్రుతి (ఇద్దరు బాలికలు) మరియు నామ్ (బాలుడు)...
బాబా చూపిన కరుణను పొగిడేందుకు నాకు మాటలు రాలేదు
నేను భువనేశ్వర్ నుండి మాధవి. సాయిబంధువులందరికీ నమస్కారం. ఇప్పుడు నేను మీతో పంచుకోబోయే లీలను ఎలా వర్ణించాలో నాకు అర్థం కావటం లేదు. దీన్ని సాయి లీల అనేదానికన్నా, ఆయనకు తన భక్తుల మీద చెప్పనలవికాని కరుణ అంటే బాగుంటుంది. ఇది యు.ఎస్.ఏలో ఉంటున్న ఒక సాయిభక్తుని అనుభవం. గురువారం(తేది. 20.09.2018) నాడు తనపై బాబా చూపిన కృపను వెంటనే నాతో...
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు ఇంటికొచ్చి ఇచ్చిన అనుభూతి
కెప్టెన్ హాటే
రాక్ సాల్ట్ లైట్ మీద బాబా దర్శనం
బాబా కాపాడిన బిడ్డ
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
ఒక అద్భుతమైన సంఘటన ద్వారా సాయి భగవంతుని అవతారమని నిరూపించిన అనుభవాన్ని మీకు తెలియజేస్తాను.
రెండు సంవత్సరాల క్రితం మా కుటుంబం సమస్యలలో ఉన్నప్పుడు నా భార్య గర్భవతి అని తెలిసింది. 2 వారాల తరువాత డాక్టర్ దగ్గరకి వెళ్ళగా డాక్టర్ ఒకసారి స్కాన్ తీయించమని సూచించారు....
షిర్డీ సాయి సందర్శన
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
1978, మే 6న సిమ్లా (హిమాచల్ ప్రదేశ్ రాజధాని) నుండి నాకు మా సొంత ఊరు 'మండి' పట్టణానికి బదిలీ అయ్యింది. అప్పటివరకు నాకు గొప్ప మహాత్ముడైన సాయి గురించి చాలా కొంచెం తెలుసు. ప్రధానోపాధ్యాయుడు అయిన నా చిన్న సోదరుడు శ్రీ బి.సి.వైద్య శ్రీసాయిబాబాకు గొప్ప భక్తుడు. తను...
పవిత్రమైన ఊదీతో అనారోగ్యాన్ని నయం చేసిన బాబా
నేను నోయిడా నుండి జితేంద్ర శర్మని. నేను గత 20 సంవత్సరాలుగా సాయిభక్తుడిని. ఆయన నా జీవితంలో అనేక అద్భుతాలు చేసారు. సాయి లేని నా జీవితాన్ని నేను ఊహించలేను. నాకు ఫిబ్రవరి నెలలో జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.
2018 ఫిబ్రవరి 13న నా కుటుంబంతోపాటు ఒక వివాహానికి హాజరై అర్థరాత్రి తిరిగి ఇంటికి చేరుకున్నాము. తరువాత నేను నా బట్టలు మార్చుకొని...