సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1987వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. తల్లిదండ్రుల్లా చూసుకుంటున్న బాబా
2. సాయి దయవలన తీరిన సమస్య


సాయి దయవలన తీరిన సమస్య

నా పేరు వాసంతి. మాది హైదరాబాద్. మేము మా ఇంటిని అవసరానికి ఒక ప్రవేట్ బ్యాంకులో తాకట్టు పెట్టాము. ఆ బ్యాంకు వల్ల మేము EMI సమయానికి కడతామన్నా వాళ్ళు కట్ఠంచుకోకుండా ఆలస్యం చేసి ఫైన్ వేయడం, చెక్ బౌన్స్ అవ్వడం వంటి ఇబ్బందులు వస్తుండేవి. దాంతో మేము వేరొక బ్యాంకుకి మారదలచి ఇంకో బ్యాంకులో లోన్‌కి అప్లై చేసాము. ఆ బ్యాంకువాళ్ళు లోన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు కూడా. కానీ మొదటి బ్యాంకువాళ్ళు కావాల్సిన పేపర్లు, క్లోజింగ్ లెటర్స్ ఇవ్వడం కష్టమని, అందుకు చాలారోజులు పడుతుందని అన్నారు. అప్పుడు నేను, "త్వరగా ఆ బ్యాంకు నుండి కావాల్సిన పేపర్లు ఇప్పించమ"ని సాయినాథునికి నమస్కరించుకున్నాను. అంతే, ఏ సమస్య లేకుండా కావాల్సిన పేపర్లన్నీ తొందర్లోనే అందాయి. మాకన్నా ముందు ఎప్పటినుండో ఆ పేపర్లో కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంకా ఆ పేపర్లు అందలేదని వాళ్లే చెప్పారు. సాయి దయవలన మా సమస్య మాత్రం తీరింది. "ధన్యవాదాలు బాబా. మీ కృప అందరిపైనా ఉండాలి తండ్రీ".

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo