సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2047వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయినామస్మరణ - సచ్చరిత్రల మహిమ
2. ఏ సమస్య లేకుండా లాప్టాప్ పనిచేసేలా అనుగ్రహించిన బాబా


ఏ సమస్య లేకుండా లాప్టాప్ పనిచేసేలా అనుగ్రహించిన బాబా 

నా పేరు దివ్య. 2025, డిసెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం అనుకోకుండా మావారి లాప్టాప్ మీద నీళ్లు పడ్డాయి. అది కంపెనీవాళ్ళ లాప్టాప్ అయినందువల్ల మావారు చాలా టెన్షన్ పడ్డారు. నేను అతని బాధ చూడలేక బాబాతో, "లాప్టాప్‌కి ఊదీ పెడతాను. అది పని చేసేలా చూడండి" అని బాబాను ప్రార్థించి ఊదీ బాబా పాదాలకు తాకించి లాప్టాప్‌కి పెట్టాను. సాయంత్రం మావారిని "లాప్టాప్ పనిచేస్తుందా?" అని అడిగితే, "పర్వాలేదు. రాత్రి వరకు చూడాలి ఏమైనా సమస్య వస్తుందో, లేదో" అని అన్నారు. రాత్రి మళ్ళీ అడిగితే, "బాగానే పని చేస్తుంది" అన్నారు. "ధన్యవాదాలు బాబా. మీ దయతో మాకు ఒక మంచి ఇల్లు దొరకాలి. మాకు చాలా అంటే చాలా కష్టాలు వస్తున్నాయి. నేను ఒకటే గట్టిగా కోరుకుంటున్నాను, 'మావారి ఉద్యోగానికి ఎలాంటి సమస్యలు రావద్దు. ఎలా దారి చూపిస్తారో మీ ఇష్టం' ".

6 comments:

  1. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.

    ReplyDelete
  2. Om sai ram, tandri amma nannalani kshamam ga ayur arogyalatho anni velala kshamam ga chusukondi tandri vaalla purti badyata meede tandri, ofce lo intlo ye problems lekunda anta manchiga unde la chusukondi baba, e kadupulo noppi tagginchi manchi arogyanni prasadinchandi thandri, Ammamma tatayalu ye problems lekunda twaraga illu kattukune la daya chupandi tandri pls.

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. ఓం సాయిరామ్

    ReplyDelete
  5. Om Sai Ram 🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo