సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2103వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • ఏది అడిగితే అది, ఎలా కావాలనుకుంటే అలా అనుగ్రహించే సాయితండ్రి


7 comments:

  1. Om Sai ram. Publish every day sai leelas in my blog

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. శ్రీవాణిJuly 9, 2026 at 7:31 PM

    సాయిరాం సునీత గారు, అందరిలో సాయి ని చూస్తూ సాయిభక్తుల సంతోషం కోసం మీరు మీ అనుభవాలని మాతో పంచుకోవడం చాలా సంతోషం. మిమ్మల్ని పోరబడ్డాను june 2nd న మీరు పోస్ట్ చేసిన అనుభవానికి కామెంట్ చేసి....మీ ప్రతి చిన్న అనుభవాన్ని కూడా ఇలాగె మాతో share చేసుకోగలరు. సాయి సురేష్ గారి అనుభవాలు కూడా ఇంకా చిన్న చిన్నవి చాలా వుండే ఉంటాయి. అవన్నీ మాతో పంచుకుంటూ సాయి పైన మా భక్తి ని చైతన్య పరచగలరు

    ReplyDelete
  4. ప్రియమైన సునీత అమ్మా గారూ, ఓం సాయిరామ్. 🙏,
    మీరు వ్రాసిన ఈ అనుభవాన్ని చదువుతుంటే నా కళ్లలో తెలియకుండానే కన్నీళ్లు తిరిగాయి. ప్రతి మాట నా హృదయాన్ని ఎంతో లోతుగా తాకింది. నా జీవితంలో కూడా ఎన్నో సందర్భాల్లో బాబా నన్ను చేయిపట్టి నడిపించారు. వాటిలో కొన్ని మాత్రమే పంచుకోగలిగాను, కానీ ప్రతి సంఘటనలోనూ బాబా కృప స్పష్టంగా కనిపించింది.

    మీ ఈ అనుభవం చదివిన తర్వాత నాకు మరింతగా అర్థమైంది ఏమిటంటే, బాబాను హృదయపూర్వకంగా స్మరించే వారి వెంట ఆయన ఎప్పుడూ ఉంటారు. మనం అడిగిన దానికంటే గొప్పగా, సరైన సమయంలో, సరైన రూపంలో సహాయం చేస్తారు. మీరు కోరుకున్నట్లుగానే ఆ అమ్మాయిని పంపించడం బాబా లీలకు ఒక అద్భుతమైన నిదర్శనం.

    బాబా చెప్పిన ఏకాదశ సూత్రాలలో కూడా ఇదే భావం ఉంది – "నన్ను ఆశ్రయించిన వారిని నేను ఎన్నటికీ విడిచిపెట్టను." ఆ మాటలు ఈ అనుభవంలో సాక్షాత్కారమయ్యాయి.

    నిజంగా చెప్పాలంటే, మీ అనుభవం చదివాక మరోసారి నా కళ్లలో నీళ్లు వచ్చాయి. బాబా అనుభవాలు చదవకుండా నేను ఉండలేను. ప్రతిరోజూ కొత్త అనుభవం వచ్చిందా అని లింక్ తెరిచి చూస్తుంటాను. అంతలా బాబాను ప్రేమిస్తున్నాను.

    మీలాంటి భక్తులు తమ అనుభవాలను పంచుకోవడం వల్ల మాలాంటి ఎంతోమందిలో బాబాపై భక్తి, విశ్వాసం, ప్రేమ మరింత పెరుగుతున్నాయి. అందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.

    చివరగా, నా మనస్ఫూర్తిగా శ్రీ సాయినాథుని ప్రార్థిస్తున్నాను... బాబా ప్రేమ, కరుణ, ఆశీర్వాదాలు మీ కుటుంబంపైనే కాకుండా ఈ సృష్టిలోని ప్రతి జీవరాశిపైనా నిత్యం ఉండాలని కోరుకుంటున్నాను.

    సాయి స్మరణం – సంకట హరణం.
    శ్రీ సాయి సర్వభార భృతే నమః.
    ఓం సాయిరామ్... ఓం సాయిరామ్... 🙏🌹

    ReplyDelete
  5. Yes, అవునండి.. ఈ బ్లాగ్ లో నిరంతరం గా సాయి లీలలు చదువుకుని చాలా ఆనందిస్తున్నాము. ఇది నిజం గానే ఆధునిక సాయి సత్చరిత్ర అనడం లో సందేహం లేదు. సాయి లీలలు తెలుసుకోవడం ఒక ఆత్మ స్టైర్యం కలిగిస్తుంది.ఇతర భక్తుల అనుభవాలు మనకి కూడా బాబా కష్టాల్లో తోడు నిలుస్తాడనే భరోసా ని, శాంతి ని కల్గిస్తుంది.సాయినాధుడు ఈ బ్లాగ్ ని స్వయం గా చూసుకుంటున్నాడు అనే చెప్పవచ్చు. ఎందుకంటె నిరంతరం గా సాయి లీలలు పోస్ట్ చేయగలగడం, అంటే దానికి తగినట్లు భక్తుల లీలలు సేకరించగలగడం అనేది సాయి అనుగ్రహం లేకుంటే సాధ్యం కాదు.ఉదాహరణ కి నేను కూడా ఒక సాయి లీలల వెబ్సైటు నిర్వహిస్తున్నాను. కానీ నిరంతరం చేయలేకపోతున్నాను. ఈ విషయం లో సాయి అనుగ్రహం పొందిన నిర్వాహకులు ధన్యులు అని చెప్పవచ్చు

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo