సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2002వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా మనతో ఉన్నారని నమ్మడానికి ఇది సరిపోదా?
2. బాబాని నమ్ముకుంటే కానిదంటూ ఏదీ ఉండదు
3. అడిగినవన్నీ ఇస్తున్న బాబా



అడిగినవన్నీ ఇస్తున్న బాబా

ముందుగా అందరికీ నా  వందనాలు. నా పేరు గురుప్రసాద్. నేను ఆస్ట్రేలియాలో ఉంటాను. ఇక్కడ నేను, నా బావమరిది ఒకే కంపెనీలో, ఒకే టీమ్‌లో పని చేస్తున్నాము. మా మేనేజర్‌వాళ్ళు నా బావమరిదిని 'ఇదే టీమ్‌లో ఇంకా కొనసాగించలేము, వేరే టీమ్‌కి పంపాలి' అన్నారు. మా మేనేజర్ హై లెవెల్‌‌‌‌‌‌‌తో మాట్లాడితే, చూద్దామని అన్నారు. నేను బాబాని, "ఎలాగైనా నా బావమరిదిని మా టీమ్‌లో  ఉండేలా చేయండి బాబా" అని దృఢంగా బాబాని వేడుకున్నాను. ఒక వారంలో ఎవరైతే అదివరకు నా బావమరిదిని మా టీమ్‌లో వద్దని అన్నారో, వాళ్లే కాల్ చేసి, "తను మీ టీమ్‌లో ఉంటాడు. మీరు అధైర్యపడకండి" అని చెప్పారు. నాకు ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు. తర్వాత నా ఫోన్‌లో బాబాని చూసి, "అంతా మీ దయ" అనుకున్నాను. ఇంతవరకు నేను అడిగినవన్నీ ఇచ్చారు బాబా. "అన్నిటికీ ధన్యవాదాలు బాబా".

2 comments:

  1. Baba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house lo problem solve cheyandi pl house rent ki ippinchu thandri pl

    ReplyDelete
  2. Omsaisrisaijayajayasai

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo