సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2096వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఆరోగ్య సమస్యలను పూర్తిగా తగ్గించిన బాబా
2. కృపతో కోరుకున్నట్టు అనుగ్రహించిన బాబా
3. కోరుకున్నట్టు దర్శనమిచ్చి పాస్పోర్ట్ మంజారు చేసిన బాబా


కృపతో కోరుకున్నట్టు అనుగ్రహించిన బాబా

సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. మా అమ్మాయి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నప్పుడు బాబాను, "లోన్ తీసుకుని మా బడ్జెట్‌లో ఒక ఇల్లు కొనుక్కునేలా అనుగ్రహించమ"ని ప్రార్థించాము. బాబా దయవల్ల అనుకున్నట్టుగానే మా బడ్జెట్‌కు సరిపోయే మంచి ఇల్లు దొరికింది. ఎంతో ఆనందంగా ఆ ఇల్లు తీసుకున్నాము. కొంతకాలం తర్వాత కొన్ని కారణాల రీత్యా ఆ లోన్ తీర్చడానికి అదే ఇల్లు అమ్మాలని నిర్ణయించుకోవాల్సి వచ్చింది. అప్పుడు మనసులో అనుకున్న ధరకే అమ్ముడైతే బాగుంటుందని, అదే విషయం బాబాను ప్రార్థించాము. బాబా కృపతో మేము అనుకున్న అదే ధరకు ఆ ఇల్లు అమ్ముడైంది. "బాబా! మీరు చేసిన ఈ సహాయానికి ఎంతో కృతజ్ఞతలు. మా జీవితంలో ఇంకా కొన్ని పెద్ద పెద్ద సమస్యలున్నాయి. చాలా సంవత్సరాలుగా వాటితో బాధపడుతున్నాము. ఎన్నో ఆశలతో, నమ్మకంతో మీ దయకోసం ఎదురుచూస్తున్నాము. ఆ సమస్యలకు త్వరగా పరిష్కారం చూపించాలని మనస్పూర్తిగా వేడుకుంటున్నాను బాబా".


9 comments:

  1. Om Sai ram neeuv bhaktula paalita kalapa krushanivi.

    ReplyDelete
  2. Baba na problems teerchandi pls tandri pls nve naaku unna dikku.

    ReplyDelete
  3. Om Sai Rakshak Saranam Devaa ?

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. Om Sai Ram 🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo