సాయి వచనం:-
'ఈ మసీదుతల్లి చాలా దయార్ద్రహృదయురాలు. ఆమె ఒడిని ఆశ్రయించినవారి కష్టములన్నియు తొలగిపోయి ఆనందముగా ఉంటారు.'

'బాబా కృపకు కృతజ్ఞుడవై ఉండు!' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1995వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు:1. బాబాని నమ్మినవాళ్ళు ఎప్పుడూ చెడిపోరు2. ఆర్తిగా వేడుకుంటే సమస్యను పరిష్కరిస్తారు బాబా బాబాని నమ్మినవాళ్ళు ఎప్పుడూ చెడిపోరుసాయి భక్తులకు నా నమస్కారాలు. నా పేరు జ్యోతిర్మయి. మాది నెల్లూరు. నా ఈ అనుభవం ఎలా చెప్పాలో అర్ధం కావటం లేదు. కానీ ప్రతి చిన్న...

సాయిభక్తుల అనుభవమాలిక 1994వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు:1. ఎంతని చెప్పేది బాబా కరుణ!2. బాబా కృప ఎంతని చెప్పేది బాబా కరుణ!సాయిదేవుడికి, సాయిబంధువులకు నా నమస్కారాలు. నా పేరు రమాదేవి. నేనిప్పుడు 2025, మార్చి, ఏప్రిల్, మే నెలలలో బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను నిన్న పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని...

సాయిభక్తుల అనుభవమాలిక 1993వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు:1. ఎన్నని చెప్పేది ఊదీ మహిమలు!2. బాబా దయ ఎన్నని చెప్పేది ఊదీ మహిమలు!సాయిదేవుడికి, సాయిబంధువులకు నా నమస్కారాలు. నా పేరు రమాదేవి. నేనిప్పుడు 2025, మార్చి, ఏప్రిల్, మే నెలలలో బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. ఒకరోజు మా వారికి...

సాయిభక్తుల అనుభవమాలిక 1992వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు:1. సాయినాథుని సహాయం2. అప్పటికప్పుడు దగ్గు తగ్గించిన బాబా ఊదీ సాయినాథుని సహాయంసాయిబంధువులకు హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సూర్యప్రకాష్. 2025, జనవరిలో మా ఆఫీసులో ఒక ఆన్లైన్ టెండర్ వేసాము. టెక్నికల్&ఫైనాన్సియల్ ఎవాల్యుయేషన్ అనంతరం తక్కువ టెండర్...

సాయిభక్తుల అనుభవమాలిక 1991వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు:1. సాయినాథుని కృపాకటాక్షాలు2. ఆపద నుండి బయటపడేసిన బాబా సాయినాథుని కృపాకటాక్షాలు  ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. సాయి భక్తులందరికీ నమస్కారం. నా పేరు విజయ. మాది కాకినాడ. నా చెల్లెలి కూతురు సాయిసృజన తన భర్త, కొడుకుతో జర్మనీలో ఉంటుంది. తన కొడుకుకి 10 నెలల...

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo