సాయి వచనం:-
'ఋణము, శత్రుత్వము, హత్యచేసిన దోషము చెల్లించియే తీరవలెను. వాటిని తప్పించుకొను మార్గము లేదు.'

'శిరిడీలో అర్థవంతంగా ఒక గంట గడిపినా ఫలితం ఎన్నో రెట్లు ఉంటుంది' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1991వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు:1. సాయినాథుని కృపాకటాక్షాలు2. ఆపద నుండి బయటపెడిసిన బాబా సాయినాథుని కృపాకటాక్షాలు  ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. సాయి భక్తులందరికీ నమస్కారం. నా పేరు విజయ. మాది కాకినాడ. నా చెల్లెలి కూతురు సాయిసృజన తన భర్త, కొడుకుతో జర్మనీలో ఉంటుంది. తన కొడుకుకి 10 నెలల...

సాయిభక్తుల అనుభవమాలిక 1990వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు:1. కుక్కల బారినుండి కాపాడిన బాబా2. బాబా దయవల్ల కిడ్నీలో రాళ్ల సమస్య పరిష్కారం3. అతి తక్కువ ఖర్చుతో ఫోన్ బాగయ్యేలా దయచూపిన బాబా కుక్కల బారినుండి కాపాడిన బాబాసాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు పావని. మాది హైదరాబాద్. 2025, ఫిబ్రవరి లేదా మార్చిలో మా అక్క...

సాయిభక్తుల అనుభవమాలిక 1989వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు:1. సాయిమహరాజ్ ఆశీర్వాదం2. ఏం పుణ్యం చేసుకుంటే సాయినాన్న తోడు లభిస్తుంది?  సాయిమహరాజ్ ఆశీర్వాదంఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. నా పేరు కృష్ణ. మా కులదైవం బాలాజీ ఆశీస్సులతో సుమారు 20 ఏళ్ల క్రితం నా స్నేహితుడి ద్వారా 'సాయిమహరాజ్' నాకు గురువుగా లభించారు....

సాయిభక్తుల అనుభవమాలిక 1988వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు:1. బాబా అనుగ్రహం వల్ల పొందిన ఆనందం2. చెప్పుకుంటే సమస్య లేకుండా చూసుకునే తండ్రి బాబా ఉండగా భయమెందుకు? బాబా అనుగ్రహం వల్ల పొందిన ఆనందంశ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!! నేను ఒక సాయి భక్తురాలిని. బాబా నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. ...

సాయిభక్తుల అనుభవమాలిక 1987వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు:1. తల్లిదండ్రుల్లా చూసుకుంటున్న బాబా2. సాయి దయవలన తీరిన సమస్య తల్లిదండ్రుల్లా చూసుకుంటున్న బాబా  నేను ఒక సాయి భక్తురాలిని. మేము యుఎస్ఏలో ఉంటున్నాము. ఒకసారి మా కుటుంబం, మరో 3 కుటుంబాలు కలిసి డిస్నీ, యూనివర్సల్ స్టూడియో చూడటానికి ఫ్లోరిడా వెళ్ళాలని...

ఆధ్యాత్మికోన్నతికి సద్గురువులలో మేటియైన శ్రీసాయినాథుని గురువుగా ఎన్నుకో!!

సాయిబాబా ది మాస్టర్(సాయి లీలామృతం పాత ముద్రణ)లో శ్రీఎక్కిరాల భరద్వాజగారు వ్రాసిన ఒక భక్తుని అనుభవం: మానేపల్లి(హిందూపూర్ తాలూకా, ఆంధ్రప్రదేశ్) గ్రామస్తుడు చిరంజీవి వేణుగోపాల్ రెడ్డి అనే యువకునికి బాల్యం నుండి కనులు మూసుకున్నప్పుడు భుృకుటిలో వెలుగు కనిపించేది. అతను మంత్రముగ్ధుడై...

సాయిభక్తుల అనుభవమాలిక 1986వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు:1. సాయి దయుంటే ఏదైనా సాధ్యం!2. భక్తురాలికోసం సీతారాముల ఊరేగింపును పంపిన బాబా సాయి దయుంటే ఏదైనా సాధ్యం!  సాయి భక్తకోటికి నా ప్రణామాలు. నా పేరు దీపిక. సాయినాథ్ మహారాజ్ నా జీవితంలో, నా కుటుంబసభ్యుల జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారు, ప్రాణభిక్ష...

సాయిభక్తుల అనుభవమాలిక 1985వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు:1. 'నేను నా భక్తుల వద్దనే ఉంటాను'2. దయ చూపిన బాబా 'నేను నా భక్తుల వద్దనే ఉంటాను'సాయి భక్తులందరికీ వందనం. నేను ఒక సాయిభక్తురాలిని. బాబా అనుగ్రహం అందరితో పంచుకోవడానికి ఈ బ్లాగు చాలా చక్కటి వేదిక. ఈ బ్లాగు బాబా అనుగ్రహంతో హేమాడ్‌పంత్ రచించిన సాయి సచ్చరిత్ర, దాసగణు...

సాయిభక్తుల అనుభవమాలిక 1984వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు:1. అసాధ్యం కూడా సుసాధ్యం చేస్తారు సాయి2. ఊదీతో బాబా చేసిన అద్భుతం3. మనసు మార్చి కోరిక తీర్చిన బాబా అసాధ్యం కూడా సుసాధ్యం చేస్తారు సాయిఓం శ్రీసాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని.  మనస్ఫూర్తిగా కోరుకుంటే అసాధ్యం కూడా సుసాధ్యం...

నరహరి వాసుదేవ్ రాయికర్ - డాక్టర్ శశికాంత్ జి.జవేరి - 3వ భాగం..

1961, మార్చి నెలలో నరహరి వాసుదేవ్ రాయికర్ కడుపుకు సంబంధించిన అనారోగ్యంతో ముంబాయిలోని KEM(King Edward Memorial) హాస్పిటల్లో చేరాడు. ఆ హాస్పిటల్లో డాక్టర్ బి.ఎన్.పురంధరే ఆధ్వర్యంలో శశికాంత్ జి.జవేరి అనే అతను డాక్టరుగా పనిచేస్తుండేవాడు. జవేరి, అతని స్నేహితులు సాయంత్రం వేళల్లో...

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo